జల్లెడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
కాఫీ, టీ లాంటి వాటిని వడబోయడానికి వీటిని ఉపయోగిస్తారు.
 
గతంలో [[తిరుమల]] శ్రీ వేంకటేశ్వరలయంలో హుండిలోని కానుకలను దేనికవి వేరు చేయడానికి వివిధ పరిమాణం కంతలు గల జల్లెడలు వేడేవారు. హుండీలో సామాన్యంగా వుండే వస్తువులు,, తలంబ్రాలు, బంగారు వస్తువులు, కాసులు, వివిధ రకాల నాణేలు, నోట్లు మొదలైనవి. ముందుగా చేతితో తీసివేయ గల అనగా, నోట్లు, బంగారు వస్తువులు మొదలగు వాటిని తీసి పక్కన బెడతారు. తరువాత సన్నని రంద్రాలున్న ఒక జల్లెడలో దానిని వేసి చేతితో కలియ బెడితే అందులోని తలంబ్రాలు (బియ్యం) మొత్తం క్రింద పడిపోతాయి. అప్పుడు దానిని చిన్న [[నాణెం]] సైజుకు సరిపడ రంధ్రం వున్న జల్లెడలో వేసి కలియ బెట్టగా ఆ నాణేలన్ని క్రిందకు పడతాయి. ఆ విదంగా ఏనాణేలు కావాలంటే ఆ నాణెం పరిమాణం రంద్రాలు గల జల్లెడలో వాటిని వేసి కలియ బెడితే ఆ నాణేలు వేరు పడతాయి. ఆ విధంగా అన్ని నాణేలను వేరు చేసి తర్వాత లెక్కించు కుంటారు.
 
[[వర్గం:గృహోపకరణాలు]]
"https://te.wikipedia.org/wiki/జల్లెడ" నుండి వెలికితీశారు