హంపి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉత్తర వైపు → ఉత్తరం వైపు, దంకు → దానికి , లో → లో , కి → క using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 87:
14వ శతాబ్దం నగర అవశేషాలు 26 చదరపు కి.మి విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఉత్తరం వైపు [[తుంగ భద్ర]] నది మిగతా మూడు వైపుల పెద్ద పెద్ద గ్రానైటు శిలలతో అప్పటి విజయనగర వీధుల వైభవాన్ని తెలుపుతూ ఉంటుంది. ఈ పట్టణంలోకి ప్రవేశిస్తుంటే కనిపించే విశాలమైన భవంతులు, పెద్ద పెద్ద ప్రాకారాలు అప్పటి నగర నిర్మాణ చాతుర్యాన్ని, సుల్తానుల అవివేక వినాశన వైఖరిని వెల్ల బుచ్చుతాయి.
 
నగరం యొక్క ప్రధాన అవశేషాలన్ని కమలాపుర్‌ నుండి హంపి వెళ్ళే రహదారిలో కనిపిస్తాయి. కమలాపుర నుండి హంపి వెళ్ళె దారిలో కమలాపురకు మూడు కి.మి. దూరం మల్యంవంత రఘునాధ స్వామి దేవాలయం వస్తుంది. ఈ దేవాలయం [[దవ్రిడ]] ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఆ ఆలయంలో వైవిధ్య భరితంగా చెక్క బడిన [[చేపలు]], జలచరాలు పర్యాటకుల కళ్ళలను
===విరుపాక్ష దేవాలయం===
800 గజాల పొడవు 35 గజాల వెడల్పు ఉన్న హంపి వీదులలో అత్యంత సుందరమైన ఇళ్ళుంన్నాయిఇళ్ళున్నాయి.
 
*విరుపాక్ష దేవాలయం - హంపి వీధికి పశ్చిమ చివర విరుపాక్ష దేవాలయం ఉంది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరుపాక్ష దేవాలయంలోనికి స్వాగతం పలుకుతుంది. దేవాలయంలో ప్రధాన దైవం విరుపాక్షుడు (శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపా దేవి గుడి, భువనేశ్వరి దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్దం<ref>{{cite web
పంక్తి 137:
}}</ref>
 
ఈ ఆలయ అభివృద్ధిలో [[శ్రీ కృష్ణదేవరాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్థంబాల వసరాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి. ఈ లోపలి ప్రాకారంలోని స్తంభాల వసరాని 1510 సంవత్సరములో [[కృష్ణదేవరాయలు]] కట్టించాడని కుడా శిలాశాసనాలు చెబుతున్నాయి.
<ref>{{cite web
|url=http://www.hampi.in/sites/Virupaksha_Temple.htm
"https://te.wikipedia.org/wiki/హంపి" నుండి వెలికితీశారు