గంటల పంచాంగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
జమాబందీ జరుగుతోంది. హైరాణా తీర్చుకోవడానికి పైకివచ్చి తిరిగి వెళ్ళుచుండగా ఒక ఆహితాగ్ని ఎదురై " ప్రభూ! నేను జ్యోతి శాస్త్రమును క్షుణ్ణముగా చదువుకున్నాను. ప్రశ్నాభాగం అమోఘంగా చెప్తాను" అని విన్న వించగా వినోదంగా కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలనే తలంపుతో "ఇక్కడున్న వారంతా ఆశ్చర్యపడేటట్టు యేదైనా చెప్పండి" అని ఆనతియ్యగా వెంటనే ఆ వచ్చిన బ్రాహ్మణుడు తన ఇష్ట దైవమును ప్రార్ధించి అంతర్ముఖుడై అంతా స్థంభించేటట్లు " పల్లకీ బొంగులో వుల్లిపాము ఉన్నది" అని నోటివెంట మాట సూటిగా అనేసరికి అంతా నిర్ఘాంత పోయారు.
 
ప్రభ్వుకు పట్టరాని కోపం వచ్చింది. కాని ముందుగా మాట ఇచ్చినందున జబదాటుట మర్యాదకాదని వజ్ర వైఢూర్య స్థగిత మైన సదరు పల్లకీ నుంచి బొంగు విడదీసి పగుల గొట్టించగా పాము పైకి వచ్చినది. ఎక్కడివారు అక్కడ కొయ్యలవలె అయిపోయారు.
 
తమకు ఇన్నాళ్ళు గ్రహమై వక్రించిన పామును[[పాము]]ను నిగ్రహించి నందులకు అనుగ్రహించినవారైఅనుగ్రహించిన వారై గ్రామమొకటి దానపట్టావ్రాసి ఇచ్చిరి. ఇదే నేటి '''బూరాడ పేట అగ్రహారం'''. ఆ కుటుంబీకులే
నేడు ప్రసిద్ధిలో నున్న పిడపర్తివారు. వీరి పంచాంగములు ప్రామాణికములు.
"https://te.wikipedia.org/wiki/గంటల_పంచాంగం" నుండి వెలికితీశారు