స్వలింగ సంపర్కం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
* ప్రాచీన చట్టాలను మారుతున్న కాలానికనుగుణంగా మార్చుకోవలసిన అవసరం ఉంది. కాలంతో పాటు చట్టాలను మార్చకపోవడంతో చాలా ప్రాచీన చట్టాలు అలాగే ఉండిపోయాయి. వాటిని సవరించాలి.
* మనుషులందరూ ఒకటేనని హైకోర్టు తేల్చి చెప్పింది. స్వలింగ సంపర్కుల నుంచి బలవంతపు వసూళ్లు, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న పోలీసులకు కోర్టు బుద్డిచెప్పింది. స్వలింగసంపర్కులకు సమాజంలో హోదా స్థాయి పెరిగింది.
*”మేమూ మనుషులమే. మాకూ మనోభావాలుంటాయి. మమ్మల్ని తక్కువగాఎందుకు చూస్తారు' అంటూ స్వలింగ సంపర్కులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అశోక్ రావు కవి, విక్రమ్ సేఠ్ లాంటి వాళ్లు తాము 'గే' అనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించుకున్నారు. 2006లో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కూడా ఈ విషయాన్ని బయటకు ప్రకటించారు. ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్లు ఇష్టపూర్వకంగా శృంగార సంబంధంలో ఉంటే దాన్ని నేరం అనకూడదని 2008లో నాటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ వాదించారు.వాస్తవానికి స్వలింగ సంపర్కం అనేది మానసిక పరమైన వైరుధ్యమే తప్ప అదో వ్యాధి గానీ, నేరం గానీ కాదని మానసిక వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయినా పలు ప్రాంతాల్లో వీరికి పోలీసుల నుంచి వేధింపులు తప్పడం లేదు. తెలుగు సినిమాల్లో కూడా స్వలింగ సంపర్కాన్ని ఎప్పుడూ తప్పు లాగా చూపించారే గానీ దాన్ని సహజ లక్షణంగా చెప్పలేదు. మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ ఒక యువకునిపై ఆయనకున్న ప్రేమను అద్భుతమైన వర్ణనలతో డైరీలో రాసి పెట్టాడట. సిగ్మండ్ ఫ్రాయిడ్ 1935లోనే ‘స్వలింగ సంపర్కం ఒక దుర్వ్యసనం కాదు.అదేదో తప్పుడుపని అయినట్లు దాని గురించి సిగ్గుపడాల్సింది ఏమీలేదు. స్వలింగ సంపర్కాన్ని శిక్షించడం మహా అన్యాయం, క్రూరత్వం’ అన్నాడు. స్వలింగ సంపర్కం మానవ హక్కులకు భంగం కలిగించేదేమీ కాదు. అలాంటప్పుడు అది చట్టవిరుద్ధం ఎందుకవుతుంది? భారత శిక్షాస్మృతిలోని ఆ సెక్షన్ కింద నమోదైన కేసులు చాలా అరుదనే వాదన కూడా సరైనది కాదు. ఒక్క వ్యక్తే అయినాసరే నేరారోపణకు ఎందుకు గురికావాలి? మానవ హక్కులకు ‘పాశ్చాత్యం’ లేదా ‘ప్రాచ్యం’ 'అప్రాచ్యం' అంటూ తేడా ఏమీ ఉండదు. శివ, కేశవులకు పుట్టిన శబరిమల అయ్యప్ప స్వామి అట్లాంటిక్ తీరంలో పుట్టలేదు. మానవ హక్కులకు విఘాతం కలిగించే ఏ చట్టమైనా అన్యాయమైనదే. వాత్సాయనుడి కాలం నాటికే మనదేశంలో ఈ స్వలింగ సంపర్కం ఉంది.పూర్వం ఏనాడో దేవాలయాల గోడల మీద చెక్కిన అసంఖ్యాక స్త్రీ పురుష సంభోగ శిల్పాలు స్వలింగ సంపర్కం నేరంకాదని చెబుతున్నాయి.హిందూ దేశం చాలా స్వేచ్ఛాయుత దేశం. పుత్రకామేష్ఠి, పుండరీక లాంటి యజ్నాలూ యాగాలూ కూడా జరిగాయి. హిజ్రాల దేవత [[ముర్గీ మాత ఆలయం]] గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని బెచర్జీ పట్టణంలో ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వలింగ సంపర్క హక్కులను కాలరాసింది. కోర్టు తీర్పు వారి జీవిత హక్కులను లాగేసుకుంది.స్వలింగ సంపర్కాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటిస్తున్న 1861 నాటి చట్టాన్ని సమూలంగా మార్చాలి.ఈ తీర్పుపై పునఃసమీక్షను కోరుతాం. స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరంగా ప్రకటిస్తున్న ఐపిసి 377వ సెక్షన్‌ను కొట్టివేయాలి. స్వలింగ వివాహాలు కేవలం సంపర్కం కోసమే కానక్కరలేదు. అంతకంటే ముఖ్యంగా జీవితంలో ఇష్టమైన వ్యక్తితో అవసరమైన తోడు కోసం కూడా స్వలింగ [[వివాహం]] అవసరం కావచ్చు. ఒక 'చారిత్రాత్మక అవకాశం' చేజారిపోయింది. స్వలింగసంపర్కం నేరమనే ఐపిసి 377 సెక్షన్‌ 'మధ్యయుగ మనస్తత్వాన్ని' ప్రతిబింబిస్తోంది. ఇది మధ్యయుగం నాటి మనస్తత్వాన్ని దేశ ప్రజలపై రుద్దడమే.అంతకుమునుపే మనుషులందరూ ఒకటేనని హైకోర్టు తేల్చి చెప్పింది కదా? . స్వలింగ సంపర్కుల నుంచి బలవంతపు వసూళ్లు, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న పోలీసులకు హైకోర్టు ఆనాడే బుద్డిచెప్పింది. హైకోర్టు తీర్పు తరువాత స్వలింగసంపర్కులకుస్వలింగ సంపర్కులకు సమాజంలో హోదా స్థాయి పెరిగింది. మానవహక్కుల గురించి మాట్లాడే సుప్రీంకోర్టు ఎందుకోగానీ స్వలింగ సంపర్కుల హక్కుల విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఎందుకు తప్పుబట్టాలి? ఈ వ్యవహారంలో పార్లమెంటు జోక్యాన్ని న్యాయవ్యవస్థ కోరింది కాబట్టి పార్లమెంటు చట్టాన్ని మార్చాలి. తీర్పు తిరోగమన దిశలో ఉంది. ఇద్దరు పురుషులు లేదా మహిళలు పరస్పర అంగీకారంతో సెక్స్‌లో పాల్గొంటే అది నేరం ఎందుకవుతుంది? ఈ తీర్పు వల్ల గేలు, లెస్బియన్‌లు, హిజ్రాలపై[[హిజ్రా]]లపై వివక్ష తొలగిపోదు.వాళ్ళు భయం భయంగా, సమాజానికి దూరంగా ఉండిపోతారు. పౌరసమాజంలో బహిరంగ భాగస్వాములు కాలేరు.ఎన్నో ప్రాచీన చట్టాలను మారుతున్న కాలానికనుగుణంగా మార్చుకున్నాం. కాలంతో పాటు చట్టాలను మార్చకపోవడంతో కొన్ని ప్రాచీన మూర్ఖపు చట్టాలు అలాగే ఉండిపోయాయి. వాటిని సవరించాలి, సంస్కరించాలి.ఇద్దరు మగవాళ్ళుగానీ, ఇద్దరు మహిళలు గానీ కలిసి కాపురం చేస్తే అది కేవలం శారీరక సంభోగం కోసమే కానక్కరలేదు. పెళ్ళి చేసుకునో, చేసుకోకుండానో ఒక స్త్రీ పురుషుడు కలిసి కాపురం చేస్తే దానిని ‘సక్రమ సహజీవనం’అన్నారుసహజీవనం ’అన్నారు. పెళ్ళి కాకుండా చేసే సహజీవనం అసహజమైనది,నేరము,పాపము కానప్పుడు స్వలింగ వివాహం నేరమెలా అవుతుంది? ఇందులో తప్పేంటి? ” (అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఇందిరా జైసింగ్‌, నాజ్ ఫౌండేషన్, ఇండియన్ ఆమ్నెస్టీ, జెడి (యు) ఎంపి శివానంద్‌ తివారీ, టిఎంసి ఎంపి డిరెక్‌ ఒబ్రీన్‌, సిపిఎం ఎంపి [[సీతారాం ఏచూరి]], సినీ నటి మియా ఫారో, హీరోలు అమీర్‌ఖాన్, జాన్ అబ్రహం, రచయిత ఫర్హాన్అక్తర్, కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్, కేంద్రమంత్రులుసల్మాన్‌ఖుర్షీద్‌కేంద్రమంత్రులుసల్మాన్‌ ఖుర్షీద్‌, [[జైరాంరమేశ్]], సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం వగైరా ....)
 
== పోరాట చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/స్వలింగ_సంపర్కం" నుండి వెలికితీశారు