స్వలింగ సంపర్కం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
== ఆరు రకాల స్వలింగసంపర్కులు ==
 
1. '''కోతి''' : స్త్రీ తత్వాన్ని కలిగి ఉండే పురుషులకు స్వలింగ సంపర్కుల భాషలో [[కోతి]] అంటారు. వీరు సంపర్కం సమయంలో చాలావరకూ స్త్రీ పాత్రనే పోషిస్తారు. బయటకు వచ్చినపుడు పురుష వేషధారణను కలిగి ఉన్నప్పటికీ అంతరంగంలో స్త్రీ వేషధారణను కలిగి ఉండాలన్న తీవ్ర వాంఛను కలిగి ఉంటారు. దీనితో వారు ఆ వేషధారణలో మాత్రమే మానసికంగా ఎటువంటి ఘర్షణ లేకుండా హాయిగా ఉండగలుగుతారు.
 
2. '''పంతి''' : పురుష స్వభావాన్ని కలిగి ఉండి, పురుషుడిలానే ఉంటూ కూడా మరో పురుషుడితో సంపర్కాన్ని కోరుకునే స్వభావాన్ని కలిగి ఉండే వ్యక్తులను ఎంఎస్ఎంల పరిభాషలో పంతి అంటారు. వీరు మరో పురుషుడితో సంపర్కం జరిపేటప్పుడు పురుషుడి స్థానాన్ని ఆక్రమిస్తారు.
"https://te.wikipedia.org/wiki/స్వలింగ_సంపర్కం" నుండి వెలికితీశారు