ఆంటిగ్వా అండ్ బార్బుడా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 167:
[[File:Tree map export 2009 Antigua and Barbuda.jpeg|thumb|350px|A proportional representation of Antigua and Barbuda's exports.]]
దేశ ఆర్ధికరంగం జి.డి.పిలో సగంకంటే అధికంగా పర్యాటకరగం ద్వారా లభించే ఆదాయం ఆధిఖ్యత చేస్తుంది. ఆంటిగ్వా విలాసవంతమైన రిసార్టులకు ప్రసిద్ధిచెందింది.[[2000]] లలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్ధికమాంధ్యం కారణంగా దేశ ఆర్ధికరగం బలహీన పడినప్పటికీ ప్రభుత్వం ఇతర మార్గాల కొరకు అణ్వేషిస్తుంది.
బ్యాంకింగ్ రంగ పెట్టుబడులు మరియు ఆర్ధికసేవలు ఆర్ధికరంగంలో ప్రధానపాత్రవహిస్తున్నాయి.ఆటిగ్వాలో ప్రధాన ప్రపంచబ్యాంకుల కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా మరియు స్కూటియాబ్యాంక్ కార్యాలయాలు స్థాపించాయి. ఫైనాషియల్ - సర్వీసెస్ ఆంటిగ్వా లోని ప్రైస్వాటర్ హౌస్ కూపర్స్తో కలిసి పనిచేస్తుంది. <ref>{{cite news|url=http://www.nytimes.com/2009/02/21/business/21stanford.html |work=The New York Times |title=Fraud Case Shakes a Billionaire's Caribbean Realm |first1=Clifford |last1=Krauss |first2=Julie |last2=Creswell |first3=Charlie |last3=Savage |date=21 February 2009 |accessdate=14 April 2010}}</ref>
The twin-island nation's [[agriculture|agricultural]] production is focused on its domestic market and constrained by a limited [[water supply]] and a [[labor (economics)|labour]] shortage stemming from the lure of higher wages in tourism and construction work.
|