సూర్యాపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=సూర్యాపేట|
|district=సూర్యాపేట|mandal_map=Nalgonda mandals outline26.png
|state_name=తెలంగాణ
|latd = 17.13| longd = 79.630|
leader_title = |
leader_name = |
altitude = 571|
|mandal_hq=సూర్యాపేట|villages=17|area_total=|population_total=155422
|population_male=77072|population_female=98359|population_density=40|population_as_of = 2011 |area_magnitude=60 చ.కి.మీ=
|literacy=70.00|literacy_male=79.51|literacy_female=59.86|pincode = 508213}}
 
'''సూర్యాపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[సూర్యాపేట జిల్లా]]కు చెందిన ముఖ్య పట్టణము , మండలము మరియు [[రెవిన్యూ డివిజన్]] కేంద్రము. పిన్ కోడ్: 508213.
[[ఫైలు:AP town Suryapeta 1.JPG|thumb|సూర్యాపేట జంక్షన్]]
 
==చరిత్ర==
సూర్యాపేట పట్టణం '''భానుపురి''' అని కూడా పిలవబడింది. ఇది తరువాతి క్రమంలో సూర్యాపేటగా మారినది. సూర్యాపేటకు చాలా చారిత్రక విషయాలతో అనుబంధం ఉంది. ఈ పట్టణం [[తెలంగాణ]] ముఖద్వారం అని కూడా చెప్పబడింది. సాహితీపరంగా సూర్యాపేటకు రాష్ట్రంలో విశేష గుర్తింపు కలదు. ఒకనాటి చుట్టుముట్టు సూర్యాపేట, నట్టనడుమ నల్లగొండ భానుపురికి సినీ సాహితీరంగంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1928లో సూర్యపేటలో [[ఆంధ్ర]] సభలు వామన నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.<ref name="గ్రంథాలయ సర్వస్వము">{{cite journal|title=దాసు త్రివిక్రమరావు|journal=గ్రంథాలయ సర్వస్వము|date=January 1928|volume=7|url=https://te.wikisource.org/wiki/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF_%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AE%E0%B1%81/%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%AE%E0%B1%81_7|accessdate=8 March 2015}}</ref>
"https://te.wikipedia.org/wiki/సూర్యాపేట" నుండి వెలికితీశారు