జయలలిత: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Hydkarthik (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Hydkarthik (చర్చ | రచనలు) |
||
పంక్తి 144:
*2011-వ సంవత్సరము సెప్టెంబరు/అక్టోబరు లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తమున్న 10 నగరపాలికలను దక్కించుకున్నది.
*2014-వ సంవత్సరములో జరిగిన లోకసభ సార్వత్రిక ఎన్నికలలో తమిళనాడు లోని 39 మరియు పుదుచ్చేరి లోని ఏకైక నియోజకవర్గము లో ఒంటరిగా పోటీ చేసి 37 నియోజకవర్గములలో గెలిచి చరిత్ర సృష్టించుటయేగాక లోకసభ లో మూడవ అతిపెద్ద పక్షముగా అవతరించెను.
*2016-వ సంవత్సరము జరిగిన శాసనసభ ఎన్నికలలో మొత్తమున్న 234 నియోజకవర్గములలో ఒంటరిగా పోటీ చేసి, 134 నియోజకవర్గములలో నెగ్గి అధికారమును నిలబెట్టికొనెను. 1984 కి పిమ్మట అధికారములో ఉన్న పక్షమే తిరిగి నెగ్గుట ఇదియే మొదలు. .
*2016-వ సంవత్సరము జూను నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో నలుగురు సభ్యులను గెలిపించుకొనుట ద్వారా దేశ పార్లమెంటులో అణ్ణా డి.ఎం.కే బలము 50కి పెరిగెను (37 లోకసభ+ 13 రాజ్యసభ). ఇది తమిళనాడు లోని మరే రాజకీయ పక్షము సాధించని అపురూప విజయము.
*2011 శాసనసభ ఎన్నికలు, 2011 స్థానిక సంస్థల ఎన్నికలు, 2014 సార్వత్రిక ఎన్నికలు , 2016 శాసనసభ ఎన్నికలు అని వరుసగా నాలుగు ఎన్నికలలో ఆమె నాయకత్వములో అణ్ణా డి.ఎం.కె చిరస్మరణీయ విజయములను సాధించెను.
==ఇవి కూడా చూడండి==
|