అనుపమ్ ఖేర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చి →నేపధ్యము |
||
పంక్తి 16:
'''అనుపమ్ ఖేర్ ''' ఒక భారతీయ నటుడు. 2016 లో భారత ప్రభుత్వము ఇతడికి [[పద్మభూషణ్]] పురస్కారాన్ని ప్రధానం చేసింది.
==నేపధ్యము==
అనుపమ్ ఖేర్ కళాశాల విద్యార్థిగానే [[హిమాచల్ ప్రదేశ్]] యూరివర్సిటీలో విరివిగా నాటకాల్లో నటించాడు. నటనను వృత్తిగా ఎంచుకోవాలని నిర్ణయించుకుని [[నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా]]లో చేరాడు. అనంతర కాలంలో అదే సంస్థకు అధ్యక్షుడి హోదాలో సేవలందించడం విశేషం. సినిమా అవకాశాల కోసం [[ముంబయి]] వచ్చిన తొలిరోజుల్లో ఎన్నో రాత్రులు రైల్వే స్టేషన్లోనే నిద్రించిన సందర్భాలు ఉన్నాయి. '''ఆగమన్ ''' ’లో తొలి అవకాశాన్ని అందుకుని రెండో చిత్రం '''సారంశ్ ''' తోనే ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అందుకున్నాడు.
[[హిందీ]], [[మరాఠీ]], [[పంజాబీ]], [[మలయాళ]], [[తమిళ]] చిత్రాల్లోనూ నటించాడు.
<ref name="అనుపమాన ప్రతిభాశాలి ">{{cite web|url=http://www.eenadu.net/telugumovies/cinemanews.aspx?item=cinema&no=11|title=అనుపమాన ప్రతిభాశాలి |publisher=[[ఈనాడు]]|date= 2016-1-26|accessdate=2016-1-26}}</ref>
==నాటకాలు==
'''మేరా వో మత్లబ్ నహీ థా ''', '''కుఛ్ భీ హో సక్తా ''' లాంటి నాటకాలను మనదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రదర్శించాడు. '''కుఛ్ భీ హో సక్తా ''' నాటకాన్ని తన జీవితం ఆధారంగా ఆయనే రచించాడు. కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డుకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. యాక్టర్ ప్రిపేర్స్ పేరుతో నటశిక్షణాలయాన్ని నెలకొల్పి ఔత్సాహిక నటులకు శిక్షణ ఇస్తున్నాడు.
|