ఎం.ఎఫ్. హుసేన్: కూర్పుల మధ్య తేడాలు

+చందన్ మిత్రా లింకు
పంక్తి 25:
==వ్యక్తిగత జీవితం ==
హుసేన్ సులేమాని బోహ్రా కుటుంబానికి చెందిన వాడు. ఇతడి తల్లి, హుసేన్ 2వ యేటనే మరణించింది. తండ్రి రెండవ పెళ్ళి చేసుకుని [[ఇండోర్]] వెళ్ళిపోయాడు. 1935 లో హుసేన్ [[ముంబాయి]] లోని సర్.జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరాడు. హుసేన్ సినిమా హోర్డింగుల పెయింటింగ్ ప్రారంభించాడు.
ఆ తర్వాత క్రమక్రమంగా ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడిగా ఎదిగాడు. ఫోర్బ్స్ మేగజైన్ "భారతీయ పికాసో"గా పేర్కొంది. తన విజయవంతమైన ప్రస్థానంలో 1996లో వివాదాస్పదమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1970 లో [[హిందూ]] దేవతామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం. 96 ఏళ్ల నిండు జీవితం గడిపిన హుస్సేన్‌ [[జున్జూన్ 9]] (8) [[2011]] న లండన్ లో (అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుఝ్హామున 2:30ని|| కు) అనారొగ్యంతో మరణించారు.. మాతృభూమి అయిన భారత్‌కు తిరిగిరాలేని స్థితిలో ఆయన తనువు చాలించారన్న వార్త ఎందరికో ఎంతగానో బాధ కలిగించింది.
 
==అభిప్రాయాలు==
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎఫ్._హుసేన్" నుండి వెలికితీశారు