చైనీస్ భాష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
|minority =
|agency = నేషనల్ కమీషన్ ఆన్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ వర్క్ (చైనా)<!--[[:zh:国家语言文字工作委员会]]--><ref>[http://www.china-language.gov.cn/ china-language.gov.cn] {{zh icon}}</ref><br>నేషనల్ లాంగ్వేజెస్ కమిటీ (తైవాన్)<br>సివిల్ సర్వీస్ బ్యూరో (హాంగ్ కాంగ్)<br>ప్రమోట్ మాండరీన్ కౌన్సిల్ (సింగపూర్)<br>చైనీస్ లాంగ్వేజ్ స్టాండర్డైజేషన్ కౌన్సిల్ (మలేసియా)
|iso1 = zh
|iso2b = chi
|iso2t = zho
|iso3 = zho
|lc1=cdo|ld1 = మిన్ డాంగ్
|lc2=cjy|ld2 = జిన్యు
|lc3=cmn|ld3 = మాండరిన్
|lc4=cpx|ld4 = పు జియాన్
|lc5=czh|ld5 = హుయిజోవు
|lc6=czo|ld6 = మిన్ జాంగ్
|lc7=gan|ld7 = గాన్
|lc8=hak|ld8 = హక్కా
|lc9=hsn|ld9 = జియాంగ్
|lc10=mnp|ld10 = మిన్ బీ
|lc11=nan|ld11 = మిన్ నాన్
|lc12=wuu|ld12 = వు
|lc13=yue|ld13 = యూ
|lc14=och|ld14 = పాత చైనీస్<!--This and the following codes aren't part of the macrolanguage per SIL-->
|lc15=ltc|ld15 = మధ్య చైనీస్
|lc16=lzh|ld16 = క్లాసికల్ చైనీస్
|lingua = 79-AAA
|image = Chineselanguage.svg
|imagesize =
Line 54 ⟶ 33:
చైనీస్ భాష అన్నది సినో-టిబెటన్ భాషా కుటుంబంలో విభాగం, ఒకదానికొకటి సంబంధం కలిగివుండి కూడా ఒక్కోసారి ఒక భాష మరో భాష వారికి అర్థం కాని స్థితిలోని భాషల గుంపు. [[చైనా]]లోని సంఖ్యాధిక్య హాన్లు, ఇతర జాతుల వారూ మాట్లాడుతూంటారు. దాదాపు 120 కోట్లమంది జనం ఏదోక చైనీస్ భాషా రూపాన్ని తమ మాతృభాషగా కలిగివున్నారు. ఈ భాషను మాతృభాషగా కలవారు ప్రపంచం జనాభాలో 16 శాతం కలిగివున్నారు
 
చైనీస్ భాషా రూపాలను స్థానికులైన భాషా వ్యవహర్తలు సాధారణంగా ఒకే చైనీస్ భాషకు గల వివిధ మాండలీకాలు అని భావిస్తున్నా, భాషావేత్తలు మాత్రం అవి భాషా కుటుంబం ఎంత వైవిధ్యంగా ఉంటుందో అంత వైవిధ్యంగా ఉంటుంది.{{Efnsfnp|Various examplesMair|1991|pp=10, include:21}}}}
* David Crystal, ''The Cambridge Encyclopedia of Language'' (Cambridge: Cambridge University Press, 1987), p. 312. "The mutual unintelligibility of the varieties is the main ground for referring to them as separate languages."
* Charles N. Li, Sandra A. Thompson. ''Mandarin Chinese: A Functional Reference Grammar'' (1989), p. 2. "The Chinese language family is genetically classified as an independent branch of the Sino-Tibetan language family."
* {{harvtxt|Norman|1988}}, p. 1. "[...] the modern Chinese dialects are really more like a family of languages [...]"
* {{harvtxt|DeFrancis|1984}}, p. 56. "To call Chinese a single language composed of dialects with varying degrees of difference is to mislead by minimizing disparities that according to Chao are as great as those between English and Dutch. To call Chinese a family of languages is to suggest extralinguistic differences that in fact do not exist and to overlook the unique linguistic situation that exists in China."
Linguists in China often use a formulation introduced by [[Fu Maoji]] in the ''[[Encyclopedia of China]]'': 汉语在语言系属分类中相当于一个语族的地位。 ("In language classification, Chinese has a status equivalent to a language family."){{sfnp|Mair|1991|pp=10, 21}}}}
చైనీస్ లోని అంతర్గత వైవిధ్యం, [[రొమానిక్ భాషలు|రొమానిక్ భాషల]]<nowiki/>తో పోలుస్తూంటారు, కానీ రొమానిక్ ని మించి ఈ వైవిధ్యం చైనీస్ లో ఉంటుంది. చైనీస్ లో 7 నుంచి 13 ప్రాంతీయ గ్రూపులు ఉండగా, వారిలో ప్రధానంగా ఎక్కువమంది మాండరిన్ (960 మిలియన్లు), ఆ తర్వాత యీ (80 మిలియన్లు), మిన్ (60 మిలియన్లు) మాట్లాడుతూంటారు. జియాంగ్, కొంతవరకూ నైఋతి మాండరీన్ మాండలీకాలు ఒకేలాంటి పదాలు పంచుకోవడం ఉన్నా చాలావరకూ ఈ గ్రూపుల్లో ఒకరి భాష/మాండలీకం ఒకరికి అర్థం కావు.
 
"https://te.wikipedia.org/wiki/చైనీస్_భాష" నుండి వెలికితీశారు