"ఆంటిగ్వా అండ్ బార్బుడా" కూర్పుల మధ్య తేడాలు

ఆంటిగ్వా జనసంఖ్య 85,632. వీరిలో అధికంగా పశ్చిమ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డం మరియు [[పోర్చుగీసు]](మడెరియన్) దేశాలకు చెందిన సంతతిప్రజలు ఉంటారు. వీరిలో 91% నల్లజాతీయులు, 4.4% మిశ్రితజాతి ప్రజలు,1.7% శ్వేతజాతీయులు మరియు 2.9% ఇతరులు (ఈస్ట్ ఇండియన్లు మరియు ఆసియన్లు) ఉన్నారు.శ్వేతజాతీయులు అధికంగా ఐరిష్ మరియు బ్రిటిష్ సంతతికి చెందినవారై ఉన్నారు. మిగిలినవారిలో క్రిస్టియన్ లెవాంటైన్ అరబ్బులు మరియు స్వల్పసంఖ్యలో ఆసియన్లు మరియు సెఫర్డిక్ యూదులు నివసిస్తున్నారు.
 
ఆంటిగ్వా ప్రజలలో యునైటెడ్ కింగ్డం (ఆంటిగ్వియన్ బ్రిటన్లు), యునైటెడ్ స్టేట్స్ మరియు డోమినికన్ రిపబ్లిక్ సెయింట్ వింసెంట్ అండ్ ది గ్రెనాడైంస్ మరియు నైజీరియన్ దేశాలలో నివసిస్తున్నవారు అధికసంఖ్యలో ఉన్నారు. 4,500 మంది అమెరికన్లు ఆటిగ్వా మరియు బార్బుడాలను తమనివాసంగా మార్చుకున్నారు. ఇంగ్లీష్ మాట్లాడే తూర్పు కరేనియన్లలో అమెరికన్లు ప్రధమస్థానంలో ఉన్నారు.<ref>{{cite web |url=http://www.state.gov/r/pa/ei/bgn/2336.htm |title=Background Note: Antigua and Barbuda |accessdate=23 August 2007|archiveurl= https://web.archive.org/web/20070814213848/http://www.state.gov/r/pa/ei/bgn/2336.htm|archivedate= 14 August 2007 <!--DASHBot-->|deadurl= no}}</ref>
 
 
An increasingly large percentage of the population lives abroad, most notably in the United Kingdom ([[Antiguan British|Antiguan Britons]]), United States and [[Canada]]. A minority of Antiguan residents are immigrants from other countries, particularly from Dominica, Guyana and [[Jamaica]], and, increasing, from the Dominican Republic, [[St. Vincent and the Grenadines]] and [[Nigeria]]. An estimated 4,500 American citizens also make their home in Antigua and Barbuda, making their numbers one of the largest American populations in the English-speaking Eastern Caribbean.<ref>{{cite web |url=http://www.state.gov/r/pa/ei/bgn/2336.htm |title=Background Note: Antigua and Barbuda |accessdate=23 August 2007|archiveurl= https://web.archive.org/web/20070814213848/http://www.state.gov/r/pa/ei/bgn/2336.htm|archivedate= 14 August 2007 <!--DASHBot-->|deadurl= no}}</ref>
 
===భాషలు ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2061438" నుండి వెలికితీశారు