కారుమంచి (శావల్యాపురం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 105:
==గ్రామ విశేషాలు==
*[[మాదాల చిరంజీవి]] గ్రామములో వ్యవసాయం చేస్తుంటారు. వీరి కుమార్తె ప్రవల్లిక, నరసరావుపేటలోని శంకరభారతీపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివి, 2014=15 విద్యాసంవత్సరంలో, 10వ తరగతి పరీక్షలు వ్రాయగా, ఆ పరీక్షలలో ఆమె, 10/10 గ్రేడ్ మార్కులు సాధించి, తన గ్రామానికీ మరియూ తను వదువుకున్న పాఠశాలకూ పేరుతెచ్చినది. [4]
*[[కొచ్చెర్ల మస్తాన్ బీ]] ప్రకాశం జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఆదంసాహేబ్ గారి నాయనమ్మ.ఈమె 105 సంవత్సరాలు జీవించింది.తొమ్మిదిమంది సంతానం వారి పిల్లలు కలిసి 96 మంది ఉన్నారు.21.1.2017 న మరణించారు.[6]
 
==గణాంకాలు==