వాయువు (భౌతిక శాస్త్రం): కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , ధృడమై → దృఢమై, పధార్దము → పదార్థము using AWB)
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment) ను [[కాలుష్యం]] చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్థము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట '''వాయు కాలుష్యము''' అనబడును
 
వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది [[భూమి]] (Earth)పై నున్న జీవాలకు మద్దతు నిస్తుంది.వాయు కాలుష్యం వలన స్ట్రాటోస్ఫియర్లోని (Stratospheric) ఓజోన్ తగ్గుదల (ozone depletion) మానవుల ఆరోగ్యనికే కాక భూమి యొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు (ecosystems) కూడా హాని కలిగించునని గతంలోనే గుర్తించారు.
 
==పురాణాలు==
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2061493" నుండి వెలికితీశారు