కాశీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
 
<!-- 1033లో [[మొహమ్మద్ ఘజనీ]] దండయాత్రలతో ప్రాంభమై అనేక ఆలయాలు ధహవంసం చేయబడ్డాయి. కొన్ని పునర్నిర్మించబడ్డాయి, మళ్ళీ కూలగొట్టబడ్డాయి. [[అక్బర్]] చక్రవర్తి కాలంలో ఆగిపోయిన ఈ విధ్వంసం మళ్ళీ [[ఔరంగజేబు]] కాలంలో కొనసాగింది. ఈ కాలంలో ఎందరో పండితులు వారాణసిని వదలి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. Sentemses translated from enwiki essay, but masked because (a) Citation not given (b) writing only this matter without covering other historical aspects makes this section unbalanced-->
18వ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత [[బ్రిటిష్ పాలన]] సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1910లో "రామ్‌నగర్" రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరచారు. కాని ఆ రాష్ట్రానికి వారాణసి నగరంపైన మఅత్రంమాత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్ నగర్ కోటలోనే నివసిస్తున్నాడు.
 
=== పురాణకథనాలు ===
కాశీ శివస్థాపితమని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు.[[అయోధ్య]], [[మథుర]], [[గయ]],[[కాశి]], [[ఉజ్జయిని|అవంతిక]], [[కంచి]], [[ద్వారక]] నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పూరాతతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యౌల మత మరియు తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల అవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. అధర్వణవేదం సుమారుగా వేదకాల ప్రజలిక్కడ నివసించారని భాస్తున్న సమయానికి సరొపోతున్నాయి. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారాని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్దంలో 23వ జైనగురువు మరియు ఆరంభకాల తీర్ధగురువు అయిన పర్ష్వ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/కాశీ" నుండి వెలికితీశారు