కాసుల పురుషోత్తమ కవి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , నేపధ్య → నేపథ్య, చినారు → చారు (4), → , , → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Kasulapurushottam.jpg|right|thumb|200px|పెదప్రోలు లోని కాసుల పురుషోత్తమకవి విగ్రహం]]
'''కాసుల పురుషోత్తమ కవి''' వ్యాజస్తుతి రూపంలో కావ్యాలు రాసిన కవి.
క్రీస్తుశకం 1791 లో [[కృష్ణాజిల్లా]] [[దేవరకోట]] రాజు రాజా అంకినీడు బహుద్దూర్ దగ్గర ఆస్థాన కవిగా పనిచేసేవారు. పురుషోత్తమ కవికి పుల్లమరాజు అనే మరొక పేరు కూడా ఉండేది. ఈయన రచనలు అర్ధాంతర న్యాస అలంకారాలతో ఉంటూ రచనలకు వన్నె తెచ్చాయి.
 
వీరు జన్మించిన [[పెదప్రోలు]] గ్రామంలో, వీరి విగ్రహాన్ని, 2012, ఏప్రిల్-29నాడు ఆవిష్కరించారు. [ఈనాడు కృష్ణా; 2012, ఏప్రిల్-29; 16వ పేజీ]
 
[[ఘంటసాల]] మండలంలోని [[శ్రీకాకుళం]] గ్రామములో వేంచేసియున్న శ్రీ [[ఆంధ్రమహావిష్ణువు]] ఆలయం ప్రాంగణంలో, శ్రీ కాసులపురుషోత్తమ కవి విగ్రహాన్ని, 2016, ఫిబ్రవరి-11వ తేదీనాడు ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని శ్రీ కాసుల పురుషోత్తమ కవి వంశీకులైన శ్రీ జాడల్రిజా సాగర్ రాజు, శ్రీ కాసుల కృష్ణంరాజు మరియు శ్రీ కాసుల శ్రీధరరాజు ఏర్పాటు చేసారు. [ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, ఫిబ్రవరి-12; 1వపేజీ]
==రచనలు==
విజయనగర సామ్రాజ్య ప్రాభవంలో వెలిగిన [[ఆంధ్ర మహావిష్ణువు]] దేవాలయం, తరువాత సరైన పాలన లేక నిర్లక్ష్యానికి గురి అయ్యిందిట. అప్పుడు కాసుల పురుషోత్తమ కవి ఈ స్వామి పై నిందాస్తుతిగా ఆంధ్ర నాయక శతకాన్ని రచించాడుట. ఇది విని అప్పట్లోని జమీందారు ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించాడని చెప్పుకుంటారు.