"అభిమన్యుడు" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  13 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
అభిమన్యుడు పాండురాజు కుమారుడు పాడవమద్యముడు అయిన అర్జునినికి బలరామకృస్ణుల సహోదరి సుభద్రల ప్రియ పుత్రుడు.పాడవుల వనవాసకాలములో
తల్లి సుభద్రతో అమ్మమ్మగారింట ఎక్కువ కాలము పెరిగాడు.యుద్ధవిద్యా ప్రావీణ్యతలో తండ్రిని మించిన తనయుడు.విరాట పర్వములో అభిమన్యుని ప్రష్తావన
పునఃప్రారంభమౌతుంది.అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునిని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె ఉత్తరను కలుసుకొని ఆమెను వివాహము చేసుకోవాలని ఆశపడతాడు.పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరతోఉత్తరని వివాహము చేసుకుంటాడు.వివాహానంతరము అభిమన్యుడు అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో భీష్మునిచే రచించబడిన పద్మవ్యూహములో ప్రవేశించి అసాదారణ దైర్య సాహసాలు ప్రదర్శించి అన్యాయంగా చుట్టుముట్టిన
దుర్యోదన,దుశ్శాసన,కర్ణాదులచే సంహరింపబడి వీరమరణము పొందటంతో అభిమన్యుని కధ భారతములో దాదాపు ముగుస్తుంది.అభిమన్యుని మరణము
అర్జునిని తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది.సుభద్ర పుత్రశోకంతో అభిమన్యుని మరణాన్ని నివారించలేదని కృష్ణుని నిలదీస్తుంది.అభిమన్యుని మరణ సమయంలో
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/206152" నుండి వెలికితీశారు