గుర్రం సీతారాములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
== విద్యాభ్యాసం ==
పదవ తరగతి వరకు తల్లంపాడులో చదివి, న్యాబజార్ లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివాడు. [[కాకతీయ విశ్వవిద్యాలయం]] పరిధిలోని శీలం సిద్హరెడ్డి జ్యోతి డిగ్రీ కళాశాల ([[ఖమ్మం]]) లో బి.ఎ. (ఇంగ్లీష్) చదివి, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో ఎం.ఎ. (ఇంగ్లీష్) చేశారు. అనంతరం ఇఫ్లూ లో ''ట్రాన్స్ లేటింగ్ జాంబపురాణ: ది కల్చర్ జీనియాలజీస్ ఆఫ్ మాదిగ మెమరీ, హిస్టరీ అండ్ ఐడెంటిటీ'' అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.
 
== రచనలు ==
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గుర్రం_సీతారాములు" నుండి వెలికితీశారు