గుర్రం సీతారాములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
== విద్యాభ్యాసం ==
పదవ తరగతి వరకు తల్లంపాడులో చదివి, న్యాబజార్ లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివాడు. [[కాకతీయ విశ్వవిద్యాలయం]] పరిధిలోని శీలం సిద్హరెడ్డి జ్యోతి డిగ్రీ కళాశాల ([[ఖమ్మం]]) లో బి.ఎ. (ఇంగ్లీష్) చదివి, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో ఎం.ఎ. (ఇంగ్లీష్) చేశారు. అనంతరం ఇఫ్లూ లో ''ట్రాన్స్‌ లేటింగ్‌ జాంబపురాణ, ది కల్చరల్‌ జీనియాలజీస్‌ అఫ్‌ మాదిగ -మెమరీ, హిస్టరీ అండ్‌ ఐడెంటిటీ'' అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.<ref name="డాక్టరేట్‌ పొందిన సీతారాములు">{{cite news|last1=నవతెలంగాణ|first1=ఖమ్మం రూరల్‌|title=డాక్టరేట్‌ పొందిన సీతారాములు|url=http://www.navatelangana.com/article/khammam/449146|accessdate=23 January 2017}}</ref>
 
== రచనలు ==
"https://te.wikipedia.org/wiki/గుర్రం_సీతారాములు" నుండి వెలికితీశారు