గుడ్లవల్లేరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 188:
వ్యవసాయం, పశుసంపద.
==గ్రామ ప్రముఖులు==
===*[[ఎర్నేని లీలావతి దేవి|ఎర్నేని లీలావతీ దేవి]]=== స్వాతంత్ర సమర యోధురాలు.
వీరు*[[వల్లభనేని రంగయ్య చౌదరి]] గుడ్లవల్లేరు సంత వ్యవస్థాపకులు, గుడ్లవల్లేరు గ్రామాభివృద్ధి సంఘం వ్యవస్థాపకులు. వీరిని గుడ్లవల్లేరు గ్రామ పితామహులుగా పేర్కొంటారు.
స్వాతంత్ర సమర యోధురాలు.
వీరు*[[వల్లభనేని వెంకటరత్నం]] పశుపోషణలో జాతీయస్థాయిలో పేరెన్నికగన్న రైతు ప్రముఖులు. పాల దిగుబడిలో అత్యున్నత స్థాయికి చేరుకున్న వీరు 1986 లో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీగారి మ్నుండి '''గోపాలరత్న ''' పురస్కారం అందుకున్నారు. వీరు 76 సంవత్సరాల వయస్సులో 2016,నవంబరు-20న వయోభారంతో కన్నుమూసినారు. మరణానంతరం, వీరి నేత్రాలను కుటుంబ సభ్యుల అంగీకారంతో శంకర నేత్రాలయానికి అందజేసినారు. [22]
===శ్రీ వల్లభనేని రంగయ్య చౌదరి===
*[[గద్దె రామతులశమ్మ]] ఆధ్యాత్మికవేత్త
వీరు గుడ్లవల్లేరు సంత వ్యవస్థాపకులు, గుడ్లవల్లేరు గ్రామాభివృద్ధి సంఘం వ్యవస్థాపకులు. వీరిని గుడ్లవల్లేరు గ్రామ పితామహులుగా పేర్కొంటారు.
===శ్రీ వల్లభనేని వెంకటరత్నం===
వీరు పశుపోషణలో జాతీయస్థాయిలో పేరెన్నికగన్న రైతు ప్రముఖులు. పాల దిగుబడిలో అత్యున్నత స్థాయికి చేరుకున్న వీరు 1986 లో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీగారి మ్నుండి '''గోపాలరత్న ''' పురస్కారం అందుకున్నారు. వీరు 76 సంవత్సరాల వయస్సులో 2016,నవంబరు-20న వయోభారంతో కన్నుమూసినారు. మరణానంతరం, వీరి నేత్రాలను కుటుంబ సభ్యుల అంగీకారంతో శంకర నేత్రాలయానికి అందజేసినారు. [22]
 
==గ్రామవిశేషాలు==
"https://te.wikipedia.org/wiki/గుడ్లవల్లేరు" నుండి వెలికితీశారు