గుంటి సుబ్రహ్మణ్యశర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
'''గుంటి సుబ్రహ్మణ్యశర్మ'''<ref>[[రాయలసీమ రచయితల చరిత్ర]] మూడవసంపుటి - [[కల్లూరు అహోబలరావు]], శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,హిందూపురం</ref> అనంతపురం జిల్లాకు చెందిన శతాధిక గ్రంథకర్త.
==జీవిత విశేషాలు==
[[సంస్కృత]], [[ఆంగ్ల,]]. [[ఆంధ్ర]] భాషలలో విద్యావంతుడు. [[సంస్కృతము]] గురుముఖంగా కాకుండా కేవలం స్వయంకృషితో నేర్చుకున్నాడు. [[అంనంతపురం జిల్లాలోనిజిల్లా]]లోని అనేక గ్రామాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ప్రైవేటుగా [[ఇంటర్మీడియెట్]], [[బి.కాం]] పరీక్షలు పాసయ్యాడు. ఇతని కలం నుండి 18 నవలలు, 18 బాలసాహిత్య కథాసంపుటాలు,18 వచనప్రబంధాలు, 20 జాతీయనాయకుల జీవితచరిత్రలు, 8 పద్యకావ్యాలు,ఇంకా ఎన్నో ఇతర గ్రంథాలు వెలువడినవి. ఇతని అపరాధపరిశోధక నవల 'భూతగృహము' [https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%A5%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2#.E0.B0.86.E0.B0.82.E0.B0.A7.E0.B1.8D.E0.B0.B0_.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B0.9A.E0.B0.BE.E0.B0.B0.E0.B0.BF.E0.B0.A3.E0.B1.80_.E0.B0.97.E0.B1.8D.E0.B0.B0.E0.B0.82.E0.B0.A5.E0.B0.AE.E0.B0.BE.E0.B0.B2| ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల] [[కాకినాడ]]చే 116/-రూ.ల [[బహుమతి]] గెలుచుకుంది.
 
==రచనలు==