పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో (5), ను → ను , లను గురించి → ల గురించి (4), క using AWB
పంక్తి 9:
* మును మాడి వారు నీరనవేల కూడి-కనుగొన రోళ్ళ రోకళ్ళ బాడిదెరు.
 
భక్త కూటువులనే భజనమండలి సమాజాలు పాటలు కట్టి పాడుకోవడం, [[రోకటి పాటలు]] కట్టి పాడుకోవడం (రోకటి పాటలంటే దంపుళ్ళ పాటలు) ఆ నాటికే ఏర్పడ్డాయి. ఈ నాటికి ఈ పాటలు ప్రజా సామాన్యంలో దంపుళ్ళ పాటలు గాను, [[భజన]] సమాజాల్లో భక్తి గీతాలు గాను ఏర్పడి ఉన్నాయి. రోకటి పాటలను శివ భక్తులు ఇండ్లలో వేదాల్లాగా వల్లీంచేవారట. [[శిరియాళ చరిత్ర]]ను గురించి బసవ పురాణంలో:...............
 
* కరర్థి నూరూర శిరియాలు చరిత - పాటలుగా గట్టి పాడేడు వారు