కదళీవనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
[[మెదక్ జిల్లా]] [[తూప్రాన్]] కు చెందిన శ్రీలలితా సేవా సమితి వ్యవస్థాపకులైన బ్రహ్మ శ్రీ [[సోమయాజుల రవీంద్రశర్మ]] శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి వ్రాసిన శ్రీ [[గురుచరిత్ర]] ఆధారంగా శ్రీశైలంలోని ఈ కదళీవనం గురించి దాదాపు 20 సంవత్సరాలు అన్వేషించి అనంతరం 2002 ఫిబ్రవరి లో తొలిసారి కదళీవనమును సందర్శించి అక్కడ శ్రీనృసింహ సరస్వతి స్వామి విగ్రహాన్ని కదళీవనంలో ప్రతిష్ఠించాలని సంకల్పించి 25-08-2002 నాడు ప్రతిష్ఠ గావించడం జరిగింది{{fact}}
 
ఇంతటి పుణ్యక్షేత్రం గురించి శ్రీశైలం దేవస్థానానికి తెలియాలనే ఉద్దేశ్యంతో దేవస్థానం వారికి లేఖ ద్వారా తెలియపర్చడం జరిగింది. తరువాత దేవస్థానం వారు పరిశోధించి శ్రీలలిత సేవా సమితి వారు తెలియపరిచింది నిజమే అని వారు నిర్ధారించి శ్రీశైలప్రభ మాసపత్రిక లోనూ మరియు శ్రీశైలం దర్శనీయస్థలాలు పుస్తకం లో నూ ప్రచురించడం జరిగింది.
 
శ్రీలలిత సేవా సమితి వారిని దేవస్థానం వారు ఎంతో అభినందించడం జరిగింది. శ్రీలలిత సేవా సమితి వారు నృసింహ సరస్వతి స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాక కదళీ వనానికి వెళ్ళేందుకు దారి తెలిపే బోర్డ్ లను కుడా ఏర్పాటు చేసారు.
 
==శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం==
"https://te.wikipedia.org/wiki/కదళీవనం" నుండి వెలికితీశారు