కనుమ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), ల్లొ → ల్లో , కూడ → కూడా (3), నిషేది → నిషేధి, వి using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 1:
'''కనుమ''' ను పశువుల [[పండుగ]]గా వ్యవహరిస్తారు. [[పంటలు]] చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన [[ఆవు]]లను, [[ఎద్దు]]లను barrelanu పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. [[పక్షులు]] కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.
 
==పశువుల పండుగ==
"https://te.wikipedia.org/wiki/కనుమ" నుండి వెలికితీశారు