పులుపు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''పులుపు''' అనేది షడ్రుచులలో ఒకటి. దీనిని ఆమ్లరసం అని కూడా అంటారు. ఇది పుల్లగా ఉండే రుచి.
==ఆయుర్వేద పరంగా==
దీనివలన శరీరానికి ఉత్తేజం కలుగుతుంది. ముఖ్యంగా జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ బయటకు పోవటానికి ఉపయోగపడుతుంది. శరీరంలోని కణాలని ఇది పోషణ యిస్తుంది. జ్ఞానేంద్రియాల పుష్టికిది మంచిది. శరీరంలోని స్రావాలు అంటే గ్రంధుల నుండి స్రవించేవి, జాయింట్స్ లో ఉండే వాటిని పెంచుతుంది. ఈ [[రుచి]] కూడా సాధారణంగా అహార పదార్థాలలోనే ఎక్కువగా కనబడుతుంది. ఔషధాల రూపంలో ఈ రుచి తక్కువ. దీనిని ఎక్కువగా ఉపయోగిస్తే కడుపులో మంట, హైపవర్ ఎసిడిటీ [[దురద]], త్వరగా ముసలితనం, తల తిరగడం, ఇంకా తల [[ వెండ్రుకలు]] తెల్లబడటం కూడా జరుగుతుంది.
 
==శాస్త్ర పరంగా==
"https://te.wikipedia.org/wiki/పులుపు" నుండి వెలికితీశారు