పులుపు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==శాస్త్ర పరంగా==
పులుపు అనే రుచి అసిడిటీ ని గుర్తించేది. ఈ పులుపుదనం అనునది ఉదజహరికామ్లం (హైడ్రోక్లోరికామ్లము) యొక్క పులుపుదానానికి సాపేక్షంగా తెలుపుతారు. దీని పులుపుదన సూచిక 1 గా నిర్ణయించారు. దీనితో పోలిస్తే టార్టారికామ్లం యొక్క పులుపుదనం 0.7 , సిట్రికామ్లము యొక్క పులుపుదనం 0.46 మరియు కార్బానికామ్లం(సోడా) యొక్క పులుపుదనం 0.06 ఉంటుంది<ref name="textbookofmedicalphysiology8thed">Guyton, Arthur C. (1991) ''Textbook of Medical Physiology''. (8th ed). Philadelphia: W.B. Saunders</ref><<ref name="McLaughlin&Margolskee1994">{{citation |date=November–December 1994 |author=McLaughlin, Susan, & Margolskee, Rorbert F |title=The Sense of Taste [[American Scientist]] |volume=82 |issue=6 |pages=538–545}}</ref>
 
పులుపు అనే రుచి మొగ్గలు నాలుకపై కల రుచి మొగ్గలలో ఉప ప్రాంతం పై ఉంటాయి. ఈ రుచి కణాలను PKD2L1 ప్రోటీన్ ను గుర్తించేందుకు ఉపయోగపడతాయి.<ref>{{cite web|url=http://www.sciencedaily.com/releases/2006/08/060823184824.htm|title=Biologists Discover How We Detect Sour Taste |publisher=Sciencedaily.com |date=2006-08-24 |accessdate=2012-08-04}}</ref> కానీ పులుపు స్పందనలు తెలుసుకోవడానికి ఈ జన్యువు అవసరం లేదు.పులుపుదనాన్ని రుచికణాలు అధారంగా ప్రోటాన్ల ద్వారా నెరుగా తెలుసుకొవడానికి ఆధారాలు ఉన్నాయి. కణ లోనికి ధనాత్మక ఆవేశాన్ని యొక్క ఈ బదిలీ కూడా ఒక విద్యుత్ ప్రతిస్పందన ఏర్పడగలదు. బలహీన అమ్లాలైన అసిటిక్ ఆమ్లం పూర్తిగా శరీరధర్మ పి.హెచ్ విలువల వద్ద పూర్తిగా విఛ్ఛేదం కాదు. యిది రుచి కణాల గుండా పోతుంది మరియు ఒక విద్యుత్ స్పందనలను బయటకు రప్పించవచ్చు. జంతువులు ఈ రకం రుచులను గుర్తించే విధానం యిప్పటికింకా అవగతం కాలేదు.
 
ఆహారం లో సాధారణంగా పులుపు పదార్థాలైన పడ్లు అనగా [[నిమ్మ]], [[ద్రాక్ష]], ఆరెంజ్, చింతపండు మరియు కొన్నిసార్లు పుచ్చ, వైన్ కూడా పులుపుదనాన్ని కలిగి ఉంటాయి. పాలు పాడైనప్పుడుపులుపుదనాన్ని పొందుతాయి. పిల్లలు పెద్దలకంటే పులుపు వస్తువులను యిష్టపడతారు.<ref>{{cite journal | url=http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2789429/ | title=Heightened Sour Preferences During Childhood | author=Djin Gie Liem and Julie A. Mennella | journal=Chem Senses | year=2003 | month=February | volume=28 | issue=2 | pages=173-180}}</ref> మరియు సోర్ కాండీ అనునది ఉత్తర అమెరికా లో ప్రసిద్ధమైనది.<ref>http://www.hersheys.com/vending/lib/pdf/sellsheets/SweetSourSS.pdf</ref>. దీనిలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పులుపు" నుండి వెలికితీశారు