డాక్టరేట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{మూలాలు సమీక్షించండి}}
[[డాక్టరేట్]] చాలా దేశాల్లో అతి పెద్ద [[డిగ్రీ]]గా పరిగణించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పరిగణిస్తే ఒక్క [[హాబిలిటేషన్]] తప్ప డాక్టరేట్ కన్నా పెద్ద డిగ్రీలేమీ లేవు. డాక్టరేట్ అనే పదం [[లాటిన్]] భాషలోని [[డాక్టర్]] నుండి ఉద్భవించింది. డాక్టర్ అనగా లాటిన్‌లో ఉపాధ్యాయుడు అని అర్థం. ఈ డిగ్రీ [[మధ్య యుగం]]లో ఉద్భవించింది. ఆ సమయంలో విశ్వవిద్యాలయాల్లో భోధించాలంటే డాక్టరేట్ తప్పనిసరిగా కావాల్సి ఉండేది.
 
"https://te.wikipedia.org/wiki/డాక్టరేట్" నుండి వెలికితీశారు