అతిథి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
[[బొమ్మ:TeluguFilmFansPoster Atithi.JPG|left|thumb|250px|అభిమానుల పోస్టరు]]
 
14 సంవత్సరాల తరువాత అతిథి (ఇప్పుడు మహేష్ బాబు) జైలునుండి విడుదలయ్యాక అమృత (అమృతారావు) అనే యువతికి పరిచయమౌతాడు. వారి మధ్య ప్రేమ పెరిగింది. అయితే ఆమె తల్లిదండ్రులే ఇంతకు ముందుకు హత్య చేయబడ్డారని, అందువల్ల ఆ యువతి ఇప్పటికీ "అతిథి"ని ద్వేషిస్తున్నదనీ అతనికి తెలుస్తుంది. హైదరాబాదు[[హైదరాబాద్]] చేరిన అమృతను చంపాలని ఆ పాత రౌడీ విలన్ కైజర్ ప్రయత్నిస్తున్నాడని హీరో తెలుసుకుంటాడు. అంతే కాకుండా నిజాయితీ పరునిగా పేరుపడ్డ ఒక పోలీసు ఆఫీసర్, గూండా లీడర్ కైజర్ ఒకరేనని కూడా హీరో తెలుసుకుంటాడు.
 
ఆ విలన్ హీరోయిన్‌ను ఎత్తుకుపోతాడు. అతనినుండి హీరోయన్‌ను రక్షించుకోవడం పతాక సన్నివేశం.
 
==పాటలు==
మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 6 పాటలున్నాయి. ఆడియో విడుదల సెప్టెంబరు 27, 2007న జరిగింది.
"https://te.wikipedia.org/wiki/అతిథి" నుండి వెలికితీశారు