దీపం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
* [[లాంతరు]] (Lantern): ఇది గూడుకట్టబడిన కాంతినిచ్చే దీపము. ఇవి సామాన్యంగా విశాలమైన మరియు ఎత్తైన ప్రాంతాల కోసం ఉపయోగిస్తారు. కొన్ని లాంతర్లు శిబిరాలలో మరియు సిగ్నలింగ్ కోసం ఉపయోగిస్తారు
* [[కొవ్వొత్తులు]] (Candles): [[మైనం]] వంటి కొవ్వు పదార్ధాల మధ్యలో వత్తిని ఉంచి కొవ్వొత్తి చేస్తారు. పూర్వకాలంలో పందుల కొవ్వునుండి చేసేవారు. ప్రస్తుతం మైనం, ముఖ్యంగా పారఫిన్ మైనం ఎక్కువగా వాడుతున్నారు. కొన్నింటిని [[మేజా]]పై ఉంచడానికి అనువుగా స్టాండుల్ని ఉపయోగిస్తే, విస్తృతమైన ఏర్పాట్లు చేస్తారు.
* [[నూనె దీపాలు]] (Oil lamps): [[నూనె]]తో కుందులలో వెలిగించే దీపాలను నునె దీపాలు అంటారు. ఇవి అతి పురాతన కాలం నుండి ఉపయోగంలో ఉన్నాయి. ఇవి మట్టి, గాజు, పింగణీపింగాణీ, లేదా లోహాలతో తయారుచేయబడి ఉంటాయి. కొన్ని దీపాలలో చిన్న [[చక్రం]] అమర్చి ఉంటుంది. అది తిప్పినప్పుడు వత్తి నెమ్మదిగా పైకి వస్తుంది. సాంప్రదాయకంగా దీపాల్ని దేవుని కోసం ప్రత్యేకంగా వాడతారు. చాలా రకాల నూనెలు దీపాల కోసం వాడకంలో ఉన్నాయి. ఉదా. నెయ్యి, నువ్వుల నూనె, ఆలివ్ నూనె, కిరోసిన్ మొదలైనవి.
 
* [[విద్యుద్దీపాలు]] (Electric lamps): [[విద్యుత్తు]]తో కాంతిని[[కాంతి]]ని వెదజల్లే దీపాల్ని విద్యుద్దీపాలు అంటారు. ఆధునిక యుగంలో ఈ దీపాలు విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చాయి.
 
* [[డేవీ దీపం]] (Davy lamp) : గనులలో ఉపయోగించే సురక్షితమైన దీపం.
* [[ఆకాశదీపం]] : [[కార్తీక మాసంలోమాసం]]లో, ముఖ్యంగా శివాలయాలలో ఎత్తైన చోట, అవసరమైతే ఒక గడకు కట్టి, సాయం సంధ్యవేళ, మట్టితో గానీ, లోహంతో[[లోహం]]తో గానీ చేసిన ఒక చిల్లుల పాత్రలో నువ్వుల నూనె వేసి ప్రమిదలో ఒత్తులను వెలిగించడం ఒక సంప్రదాయంగా ఉంది. కార్తీక మాసం అంతా ప్రమిదలు వెలిగించే ఈ దీపాన్ని ఆకాశదీపం అంటారు; [[సూర్యుడు]] తులా రాశిలో ఉన్నప్పుడు వెలిగించే దీపం; కార్తీక దీపం అని కూడా వ్యవహరిస్తారు.
 
==తెలుగు సాహిత్యంలో దీపం==
*ఇల్లాలికి గల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ - [[ఇంటికి దీపం ఇల్లాలు]] అంటారు.
"https://te.wikipedia.org/wiki/దీపం" నుండి వెలికితీశారు