లంబాడి: కూర్పుల మధ్య తేడాలు

లంబాడి దేవతలు
పంక్తి 8:
 
==లంబాడీల దేవతలు==
తండాలో ఏ కార్యం జరిగినా పెండ్లి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెండ్లి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు [[మేరమ్మ]], [[త్వళ్జ]], [[సీత్ల]], [[మంత్రల్]], [[హింగ్ల]], [[ధ్వాళ్ ఆంగళ్]], [[కంకాళీ]].
 
===[[మేరమ్మ]]===
పంక్తి 34:
కొత్త పేర్లు కొత్త రూపాల్లో పండుగలు తండాలలోకి ప్రవేశిస్తున్నాయి. తండా సంస్కృతిని ధ్వంసం చేయడం జరుగుతోంది. ఆర్థికంగా సామాజికంగా వీరిని మరింత ఇబ్బందుల్లో పడేసే విధంగా మూఢనమ్మకాలను నమ్మిస్తున్నారు. ఇదంతా వారి జీవన విధానాన్ని సహజీవనాన్ని ధ్వసం చేయడమే
గతంలో తండా పెద్దలు కూర్చొని ఏ కార్యం అయినా పండుగ అయినా పెండ్లి అయినా పంచాయితీ అయినా సామూహికంగా పరిష్కరించుకునేది. కార్యం పూర్తి చేసేది. ఇప్పుడు అది లేకుండా పోయింది. తండా కట్టుబాట్లు అభివృద్ధి వైపు ఉండేవి. ఇప్పుడు బ్రాహ్మణీయ, పాశ్చాత్య సంస్కృతులు తండామీద పడుతున్నాయి. దీనితో వారి జీవన విధానం ఒక ప్రశ్నార్థకంగా మారింది. తండాపై ఇతర సంస్కృతులను రుద్దకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
 
 
==లంబాడీల ఆచార సంప్రదాయాలు==
"https://te.wikipedia.org/wiki/లంబాడి" నుండి వెలికితీశారు