మంత్రల్: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'మంత్రల్ అమ్మ లంబాడీ గిరిజన ప్రజల దేవత ==లంబాడీ సంస్కృతిలో...'
(తేడా లేదు)

15:45, 24 జనవరి 2017 నాటి కూర్పు

మంత్రల్ అమ్మ లంబాడీ గిరిజన ప్రజల దేవత

లంబాడీ సంస్కృతిలో మంత్రల్ అమ్మ

తండాలో ఏ కార్యం జరిగినా పెండ్లి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెండ్లి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వళ్జ, సీత్ల, మంత్రల్, హింగ్ల, ధ్వాళ్ ఆంగళ్, కంకాళీ.

ఇతర ఊర్లలో ఉండే రోగాలు, కష్టాలు, జబ్బులు, గత్తెరలాంటివి తండాల పొలిమేర వరకు రాకూడదని శుభ్రం చేసుకుంటూ మంత్రల్ దేవతను పూజిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=మంత్రల్&oldid=2062664" నుండి వెలికితీశారు