జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (అవధాని): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి(1892-1980) ప్రఖ్యాత అవధాని. ఇతడు అనేకమైన శతావధానాలు, సహస్రావధానాలు, ఒక పంచసహస్రావధానము చేశాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[గుడివాడ]] సమీపం లోని [[కలవపాముల]] గ్రామంలో జన్మించాడు. ఇతడు [[బందరు]]లో [[చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి]] వద్ద లఘుకౌముది, అవధాన విద్యలు అధ్యయనం చేశాడు. కొంతకాలం ఇతడు [[గురజాల]] హైస్కూలులో తెలుగు పండితుడిగా ఉద్యోగం చేశాడు. తరువాత [[గద్వాల]] రాణీ ఆదిలక్ష్మీదేవమ్మ సంస్థానంలో చేరి మూడుదశాబ్దాలు అక్కడే ఆస్థానకవిగా విలసిల్లాడు. గద్వాల ఆస్థానపదవీ విరమణ తర్వాత హైదరాబాదుకు[[హైదరాబాదు]]కు వచ్చి అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని [[1980]], [[అక్టోబరు 24]]న మరణించాడు<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|date=2016|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=187-194|edition=ప్రథమ|accessdate=26 July 2016|chapter=అవధాన విద్యాధరులు}}</ref>.
==రచనలు==
ఇతడు 32కు పైగా గ్రంథాలను వెలయించాడు. వాటిలో కొన్ని:
పంక్తి 18:
 
==అవధానాలు==
ఇతడు [[మంతెన]], [[చెన్నూరు]], [[లింగాపురం]], [[వేములవాడ]], [[కమాన్‌పురం]], కరీంనగర్‌లలో[[కరీంనగర్‌]]లలో శతావధానాలు, [[యాదగిరిగుట్ట]], [[నల్లగొండ]], [[సింగవరం]], [[దైవముదిన్నె]], [[ఇల్లెందు]], [[గురజాల]], [[హనుమకొండ]], [[మంథెన]], [[కొల్లాపురము]], [[గద్వాల]], [[నూజివీడు]], [[మిర్యాలగూడ]], [[నారాయణపేట]], [[బళ్లారి]], [[జగిత్యాల]], [[గోపాల్‌పేట]], [[శ్రీశైలము]], [[చల్లపల్లి]], [[కరీంనగర్]], [[కూనవరము]], [[భీమవరము]] మొదలైన చోట్ల సహస్రావధానాలు చేశాడు. హనుమకొండలో 1954లో పంచసహస్రావధానాన్ని నిర్వహించాడు<ref name="అవధాన సర్వస్వము" />.
 
ఇతడి అవధానాలలో మచ్చుకు కొన్ని పూరణలు: