పసుమర్తి కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
}}
 
'''పసుమర్తి కృష్ణమూర్తి''' ([[నవంబరు 12]], [[1925]] - [[ఆగష్టు 8]], [[2004]]) ప్రముఖ [[తెలుగు]] సినిమా నృత్య దర్శకులు. మనసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూకనులపండువ కనిపించే కొన్ని నాట్యాలు తెర మీద చూస్తూవుంటే పసుమర్తి కృష్ణమూర్తిగారు గుర్తుకొస్తారు. ఆయన నృత్యాలను ఏ గందరగోళం లేకుందా, మనోహరంగా రూపొందించారు. ఆయన చిత్ర నృత్యాలలో అభినయం, ఆంగికం, ముఖభావాలూ అన్నీ ఎంతో ఆకర్సనీయంగా కనిపిస్తాయి. [[మల్లీశ్వరి]] (1951), [[పాతాళ భైరవి]] (1951) [[మిస్సమ్మ (1955 సినిమా)|మిస్సమ్మ]] (1955), [[మాయాబజార్]] (1957), [[శ్రీకృష్ణార్జున యుద్ధము]] (1963) వంటి సుప్రసిధ్ధ చిత్రాలలో మనం చూస్తున్న నృత్యాలకు రూపశిల్పి కృష్ణమూర్తిగారు.
 
==తొలి జీవితం==
పంక్తి 30:
 
==చలనచిత్రరంగ ప్రవేశం==
ఒకసారి [[బెజవాడ]]లో జరిగిన ప్రదర్శనలో స్త్రీ పాత్రలో ఉన్న కృష్ణమూర్తిగారి నాట్యం చూసి, అబ్బురపడిన రంగస్థలనటుడు [[పి.సూరిబాబు|సూరిబాబు]] రాజరాజేశ్వరివారు నిర్మించబోయే [[భక్త తులసీదాసు]] (1946) చిత్రంలోని నాట్యదృశ్యానికి రూపం కల్పించమని అడిగారు. కృష్ణమూర్తి సంతోషించారు. ఆ చిత్రం సేలంలో నిర్మించారు. ఆ చిత్రంలో పిల్లలు వేసే నృత్యనాటిక ఉంది. ఆ చిత్ర సంగీతదర్శకుడు [[భీమవరపు నరసింహారావు]] అప్పటికే ఆ పాటను రికార్డు చేశారు. ఆ పాట విని, తాళగతిని, భావాన్నీ గ్రహించి కృష్ణమూర్తిగారు నాట్యం రూపొందించారు. సీతారామ లక్ష్మణులు వనవాసంలో ఉండడం, మాయలేడి రావటం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం - అందులోని ఇతివృత్తం. దానికి తగ్గట్టుగా [[కూచిపూడి]] శైలిలో ఆంగికాభినయాలను కూర్చి, సినిమా టెక్నిక్‌ని తెలుసుకుంటూ, చిత్రీకరణకు సహాయపడ్డారు. అప్పుడు కృష్ణమూర్తి వయస్సు ఇరవై సంవత్సరాలు. [[భక్త తులసీదాసు]] చిత్రానికి డైరెక్టరు [[లంక సత్యం]], తర్వాత లంక సత్యమే డైరెక్టు చేసిన ''చంపకవల్లి'' అనే తమిళ చిత్రంలో పనిచేసే అవకాశం వచ్చింది ఆయనకి. అందులోనూ ఒక నృత్యనాటిక, ఇంద్రసభలో [[రంభ]], [[ఊర్వశుల]] నాట్యాలూ ఉన్నాయి. కృష్ణమూర్తిగారికి మంచిపేరు వచ్చినా వెనువెంటనే అవకాశాలు రాలేదు. ఆయన [[మద్రాసు]]లోనే మకాం పెట్టి, ఓ పక్క సినిమా ప్రయత్నాలు చేస్తూ, ఓ పక్క డ్యాన్సు ట్యూషన్లు చెబుతూ కాలక్షేపం చేశారు.
 
==[[గుణసుందరి కథ]] సంగతులు==