"కాళ్ళకూరి నారాయణరావు" కూర్పుల మధ్య తేడాలు

 
== జననం ==
ఈయన [[తూర్పగోదావరితూర్పు గోదావరి జిల్లా]] లోని [[కాకినాడ]] మత్స్యపురి గ్రామంలో [[1871]], [[ఏప్రిల్ 28]] న జన్మించాడు. తండ్రి బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేలూడినవేళ్ళూనిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వీరి రచించిన నాటకాలలో [[చింతామణి (నాటకం)|చింతామణి]] (1921), [[వర విక్రయం]] (1923) మరియు [[మధుసేవ]] (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి.
 
==రచనలు==
2

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2062992" నుండి వెలికితీశారు