మద్దిపట్ల సూరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
|||
పంక్తి 38:
==జీవిత సంగ్రహం==
అనువాద కోవిదాగ్రణిగా ప్రసిద్ధులయిన “మద్దిపట్ల సూరి” [[తెనాలి]] సమీపంలో సంస్కృతాంధ్రవిద్యలకి ఆటపట్టయిన [[అమృతలూరు]]లో [[జులై 7]], [[1920]]నాడు జన్మించారు. అనేక సుప్రసిద్ధ నవలలు [[బెంగాలీ]], [[హిందీ]] భాషలనుండి
ఇటీవల “”సమరేశ్ బసు”” మహాభారత కథాకల్పన [[శాంబుడు]], “”విభూతిభూషణ్ బందోపాధ్యాయ”” చరిత్రాత్మక రచన [[పథేర్ పాంచాలి]] నవలలకు ఆయన చేసిన అనువాదాలు పునర్ముద్రిస్తున్నారు. “”[[విశ్వవాణి]]””కోసం నిమ్నవర్గాల సముద్ధరణకు కులరాహిత్యాన్ని ప్రబోధించే [[జీవనలీల]] గ్రంథాన్ని 1959 లో రాసారు. నవంబరు 19, [[1995]] తేదీన సూరి మరణించారు.
|