సురవరం ప్రతాపరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రంకు → రానికి , లో → లో (9), కు → కు , ప్రతిష్ట → ప్రతిష్ఠ, using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
[[బొమ్మ:SuravaraM pratapareddi text.jpg|right|250px]]
 
[[తెలంగాణ]] రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు '''సురవరం ప్రతాపరెడ్డి''' ([[మే 28]], [[1896]] - [[ఆగస్టు 25]], [[1953]]). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో[[తెలంగాణ]]లో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన [[వైతాళికుడు]] సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. [[తెలుగు]], [[హిందీ]], [[ఉర్దూ]], [[సంస్కృతం]], [[ఫారసీ]], [[ఆంగ్ల]] భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమము ఇతని ఇతర ముఖ్య రచనలు.<ref>తెలుగు సాహితీవేత్తల చరిత్ర, మువ్వల సుబ్బరామయ్య, 2012 పేజీ 144</ref> [[నైజాం]] నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశాడు .<ref>తెలుగు పెద్దలు, మల్లాది కృష్ణానంద్, ఆరవ ముద్రణ 2010, పేజీ 202</ref> జీవిత చివరి దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి [[వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తెలుగుజాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని[[హైదరాబాదు]]లోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది. 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను "కేంద్ర సాహిత్య అకాడమి" అవార్డు లభించింది.
 
[[దస్త్రం:Suravaram Pratapa Reddi.jpg|thumbnail|ఎడమ|సురవరం ప్రతాపరెడ్డి చిత్రపటం]]
పంక్తి 56:
 
==విశేషాలు==
*1926లో తెలంగాణలో తెలుగు భాషా వికాసానికి దోహదపడే విధంగా ‘గోల్కొండ పత్రిక’ను తీసుకొచ్చారు. అప్పుడు రాజభాషగా,పాలనా భాషగా,వ్యవహారభాషగా ఉర్దూ ఉన్నది.అప్పటి రాజభాష [[ఉర్దూ]] భాషలోనే [[మీజాన్]], [[జామీన్]], [[రయ్యత్]] పత్రికలు వచ్చేవి.అప్పటికి రెండు తెలుగు వార పత్రికలు మాత్రమే ‘[[నీలగిరి]]’నల్లగొండ జిల్లా నుండి,‘తెలుగు’ వరంగల్ జిల్లా నుంచి వెలువడుతుండేవి.
*1930లో [[మెదక్ జిల్లా]] [[జోగిపేట]]లో జరిగిన మొట్టమొదటి ‘[[ఆంధ్ర మహాసభ]]’కు అధ్యక్షత వహించారు.ఆంధ్ర మహాసభ కార్యాకలాపాలన్ని తెలుగులోనే జరగాలంటూ తీర్మానం చేయించారు.
*తెలంగాణలో కవులే లేరన్న [[ముడంబ వెంకట రాఘవాచార్యు]]ల ప్రశ్నకు సమాధానంగా ‘[[గోల్కొండ పత్రిక]]’ ద్వారా 354 మంది తెలంగాణ కవుల శ్లోకాలను, పద్యాల ను సేకరించి ‘గోల్కొండ కవుల సంచిక’ పేరుతో వెలువరించారు.