మారేపల్లి రామచంద్ర శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
ఎన్నో గ్రంథాలు స్వయంగా రచించి ప్రచురించారు. యువ కవులను ప్రోత్సహించి వారిచే గ్రంథములనూ రాయించారు.
 
సంగీత మానినీ సమాజము, జగన్మిత్ర సమాజము , కళాభిలాషక నాటక సమాజము మున్నగునవి స్థాపించడంలోనూ లేదా ప్రారంభానికి వీరు మూలకారణమవడమో అయ్యారు. నటులుగా, నాటక దర్శకులుగా, నాటక రచయితగా[[రచయిత]]గా శాస్త్రిగారు తమ నైపుణ్యం చూపారు.
 
1913 "హైందవ హితసభ" భారతీయ ధర్మ మును బోధించే సంయమనం స్థాపించారు.
పంక్తి 16:
1918 లో ధర్మాశ్రమంలో "[[ఆంధ్ర కళాశాల]]" పెద్ద చదువు వారికి చెప్పేది ప్రారంభిచారు. 1912 లో వేద పాఠశాలను, ఆయుర్వేద కళాశాలను నెలకొల్పారు. క్రీడల ప్రోత్సాహానికి 1917 లో విశాఖపట్టణం,వ్యాయామ క్రీడా సంఘం అనుపేరున కొందరి పెద్దల సహాయముతో వ్యాయామ క్రీడల సంఘాన్ని యేర్పాటు చేయించారు.
 
గ్రంధలయాల ఉద్యమాల కూడా రామచంద్ర శాస్త్రి గారు విశేషమైన సేవ చేశారు.1908 లో హిందూ పఠన మందిరంలో విశాఖపట్టణం గ్రంధాలయమును[[గ్రంధాలయము]]ను యేర్పాటు చేశారు. దంత కళాశాల, నేత్ర కళాశాల కూడాస్థాపించారు.
 
==దేశ సేవ==