"పింగళి సూరనామాత్యుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
* ప్రభావతీప్రద్యుమ్నం
==పింగళి సూరన కవి వంశము==
సూరన నియోగిబ్రాహ్మణుడునియోగి[[బ్రాహ్మణుడు]]. గౌతమ గోత్రుడు. ఆపస్థంబ సూత్రుడు. అమరనామాత్యుని బుత్రుడు. ఇతని పూర్వులలో ప్రశిద్ధుడైన ''గోకనామాత్వుడు '' ''పింగళి ''యను గ్రామమున నివసించుటచే నా వంశము వారందరికీ ''పింగళి '' వారని వంశ నామము వచ్చెనట.
 
==సూరన నివాసము==
పింగళిసూరన నివాసమును గురించి ఎవ్వరును స్పష్టముగా చెప్పలేదు. కవి చరిత్ర కారుడు మాత్రము ''ఈతడు కర్నూలు జిల్లా లోని '''[[నంద్యాల]]''' మండలము '''[[కానాల]]''' గ్రామ వాస్తవ్యులు, ఈ గ్రామములో ఈయన పేరు మీదుగా ఒక ప్రభుత్వసంస్కృత పాఠశాల నడుస్తూన్నది.ఏమైననూ ఈమహా కవి [[రాయలసీమ]] వాసుడను మాట సత్యమునకు చాల దగ్గరగా నున్నది. సూరన కృతులలోని కొన్ని మాండలికాలు, కొన్ని [[సామెతలు]], కొన్నివర్ణనలు, ఆ ప్రాంతం లోని కొందరు వృద్దులు చెప్పిన సంగతులును ఈ విషయమును బలపరచు చున్నవి. నంద్యాల పౌరులు సూరన వర్థంతులు జరుపుటచే నీతడు ఆ ప్రాంతము వాడేనని నమ్మవచ్చును.
 
==మూలాలు, వనరులు==
1,87,125

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2063358" నుండి వెలికితీశారు