"పింగళి సూరనామాత్యుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
[[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కొలువులోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో '''పింగళి సూరన''' ఒకడు.
 
ఈయన ''[[రాఘవపాండవీయము]]'' అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని [[రామాయణం]]లోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన ''[[కళాపూర్ణోదయము]]'' దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు{{మూలాలు అవసరం}}. కళాపూర్ణోదయాన్ని[[ తెలుగు]] సాహిత్యంలో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు{{మూలాలు అవసరం}}. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.
 
ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి (కాలక్రమములో)
* ప్రభావతీప్రద్యుమ్నం
==పింగళి సూరన కవి వంశము==
సూరన నియోగి[[బ్రాహ్మణుడు]]. గౌతమ గోత్రుడు. ఆపస్థంబ సూత్రుడు. అమరనామాత్యుని బుత్రుడు. ఇతని పూర్వులలో ప్రశిద్ధుడైన ''గోకనామాత్వుడు '' ''పింగళి ''యను గ్రామమున నివసించుటచే నా వంశము వారందరికీ ''[[పింగళి]] '' వారని వంశ నామము వచ్చెనట.
 
==సూరన నివాసము==
పింగళిసూరన నివాసమును గురించి ఎవ్వరును స్పష్టముగా చెప్పలేదు. కవి చరిత్ర కారుడు మాత్రము ''ఈతడు [[కర్నూలు జిల్లా]] లోని '''[[నంద్యాల]]''' మండలము '''[[కానాల]]''' గ్రామ వాస్తవ్యులు, ఈ గ్రామములో ఈయన పేరు మీదుగా ఒక ప్రభుత్వసంస్కృత పాఠశాల నడుస్తూన్నది.ఏమైననూ ఈమహా కవి [[రాయలసీమ]] వాసుడను మాట సత్యమునకు చాల దగ్గరగా నున్నది. సూరన కృతులలోని కొన్ని మాండలికాలు, కొన్ని [[సామెతలు]], కొన్నివర్ణనలు, ఆ ప్రాంతం లోని కొందరు వృద్దులు చెప్పిన సంగతులును ఈ విషయమును బలపరచు చున్నవి. నంద్యాల పౌరులు సూరన వర్థంతులు జరుపుటచే నీతడు ఆ ప్రాంతము వాడేనని నమ్మవచ్చును.
 
==మూలాలు, వనరులు==
1,87,125

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2063360" నుండి వెలికితీశారు