నాగోబా జాతర: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నాగోబా జాతర''' ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి.<ref name="ఈనాడు ఆదివారం వ్యాసం">{{cite web|last1=ఇ|first1=సుదర్శన గౌడు|authorlink1archivedate=27 January 2017|title=గిరిజన దైవం నాగోబా|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=10137|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=27 January 2017|archiveurl=https://web.archive.org/web/20170127063312/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=10137|location=ఆదిలాబాదు|language=తెలుగు}}</ref> సర్పజాతిని పూజిచండమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన ‘నాగోబా’ (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం.అమావాస్యనాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా [[గోండు]]ల దేవత. నాగోబా [[దేవాలయం]] [[ఆదిలాబాద్]]‌కు 40 కిలోమీటర్ల దూరంలో [[ఇంద్రవెల్లి]] మండలం [[ముత్నూర్‌]] దగ్గర [[కెస్లాపూర్‌]] గ్రామంలో ఉంది. కెస్లాపూర్‌లో జరిగే ఈ [[జాతర]]ను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కెస్లాపూర్‌ జనాభా 400కు మించదు. కాని పండగనాడు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. జనవరి 25 నుంచి 29 వరకు నాలుగు రోజులపాటు [[గిరిజనులు]] ఈ [[పండుగ]] జరుపుకుంటారు. యేటా [[పుష్యమాసము]] [[అమావాస్య]] రోజున జాతర ప్రారంభ మవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటు మాయమ వుతాయని గిరిజనుల నమ్మకం.
 
==పూర్వగాథ==
పంక్తి 29:
==ఇవీ చూడండి==
* [[గోండు]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:గిరిజనుల పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/నాగోబా_జాతర" నుండి వెలికితీశారు