గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆదర్శ ఉపాధ్యాయులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన '''గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు''' కవిగా, ఉత్తమ కథకుడిగా, ప్రసిద్ధ నవలాకారుడిగా, వ్యాసస్రష్టగా, [[రేడియో]] ప్రసంగీకుడుగా, విమర్శకుడుగా, సుప్రసిద్ధ అధ్యాపకునిగా, ఆదర్శ ప్రిన్సిపాల్‌గా[[ప్రిన్సిపాల్‌]]గా, విద్యావేత్తగా ఇంకా ఎన్నో కోణాల్లో తన ప్రతిభను ప్రదర్శించి ఆధునికాంథ్ర వాజ్ఞ్మయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన సౌందర్యోపాసకుడు, సహృదయడు. అన్నింటి కంటే మించిన పరమభావుక పట్టభద్రుడు. అంతకంటే మించిన సంపూర్ణమానవుడు. దీక్షితులు [[నవలలు]], [[కథలు]], వివిధ పత్రికలకు లేఖలు, వ్యాసాలు వ్రాశాడు. అయినా ఆయన మనసును చాలా వరకు అకట్టుకున్నది కథాప్రక్రియే<ref>[http://54.243.62.7/literature/article-140827| గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు కథల్లో హాస్యం]</ref>.
==రచనలు==
ఇతని రచనలు [[జాగృతి]], [[ఆంధ్రపత్రిక]], [[ఆంధ్రభూమి]], [[ఆంధ్రప్రభ]], [[స్వాతి వారపత్రిక|స్వాతి]], [[పల్లకి(వారపత్రిక)|పల్లకి]], [[భారతి (మాస పత్రిక)|భారతి]], [[కృష్ణా పత్రిక]], [[హాసం]], [[రచన]], [[విజయ (తెలుగు మాస పత్రిక)|విజయ]], [[విపుల]], [[నవ్య]], [[ఇండియా టుడే]], [[క్రోక్విల్ హాస్యప్రియ]], [[ఆంధ్రప్రదేశ్ (పత్రిక)|ఆంధ్రప్రదేశ్]] తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.