సత్యం శంకరమంచి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ి0చ → ించ, యంను → యాన్ని , లో → లో using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
'''సత్యం శంకరమంచి''' (1937-1987) [[గుంటూరు]] జిల్లా [[అమరావతి]]లో 1937వ సంవత్సరం మార్చి 3న శేషమ్మ, కుటుంబరావులకు జన్మించారు. తల్లిదండ్రులు పసితనంలోనే దూరమైపోగా సీతమ్మ, పెదపున్నమ్మలు సత్యాన్ని పెంచి పెద్ద చేసారు. సాహిత్యాభివృద్ధికి అన్నలు రామారావు, రాధాకృష్ణమూర్తి, పూర్ణానందశాస్త్రి గార్లు ప్రోత్సహించారు.
 
[[ఏలూరు]] సర్‌ సి.ఆర్‌.రెడ్డి కళాశాలలో [[బి.ఏ]]., [[ఉస్మానియా విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]లో [[ఎల్‌.ఎల్‌.బీ]]. చదివి న్యాయశాస్త్రంలో[[న్యాయశాస్త్రం]]లో పట్టా పొందారు.
'అమరావతి కథలు' వ్రాసినా, ' కార్తీక దీపాలు' వెలిగించినా నిజమైన న్యాయవాదమే మౌలికమైన సూత్రం ఆయనకు. పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/సత్యం_శంకరమంచి" నుండి వెలికితీశారు