వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ప: కూర్పుల మధ్య తేడాలు

చి →‎డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , సాంప using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 323:
|-
| [[పందిళ్ళమ్మ శతకం]] [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=%20pan%27dil%27lamma%20shatakamu&author1=&subject1=RELIGION.%20THEOLOGY&year=1938%20&language1=Telugu&pages=36&barcode=2020050016664&author2=&identifier1=RMSC-IIITH&publisher1=shrii%20laqs-mi%20mudraaqs-arashaala&contributor1=Whittaker%20And%20Company&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith&slocation1=IIITH&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-04-06&numberedpages1=1674&unnumberedpages1=34&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=International%20Joint%20Conference%20On%20Artificial%20Intelligence&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data6/upload/0159/826] || కట్టా అచ్చయ్యకవి || భక్తి పద్యాలు || పార్వతీ అమ్మవారిని స్తుతిస్తూ రచయిత రాసిన పద్యాల మాలికే ఈ పందిళ్ళమ్మ శతకం. || 2020050016664 || 1938
|-
|పాంథుఁడు
|గుమ్మా శ్రీరామరాజ కవులు
|పద్యకావ్యము
|ఇది ఒక కాల్పనిక కథ. ఉత్పలమాల, చంపకమాల, కందము, గీతులు, మత్తేభము మొదలైన వివిధ ఛందోరూపాలలో వ్రాసిన 35 పుటల చిన్ని పొత్తము.
|2020050018408
|1922
|-
| [[ప్రాచీన ఖగోళము]] [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=praachiina%20khagool%27amu&author1=&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1950%20&language1=Telugu&pages=197&barcode=2030020029685&author2=&identifier1=&publisher1=veiluuri%20shivaaraama%20shaasatrii&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=&numberedpages1=175&unnumberedpages1=15&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0191/543 ] || [[వేలూరి శివరామశాస్త్రి]] || ఖగోళం, చరిత్ర, జ్యోతిషశాస్త్రం || భారతీయుల జ్యోతిష శాస్త్రంలో కాలం పరిధి పాశ్చాత్య చరిత్రకారుల ప్రమాణాల కన్నా పెద్దది. సప్తర్షి మండల గతిని ఆధారంగా చేసుకుని మహాయుగాల కాలగణనాన్ని సైతం చేయగలిగిన వీలు శాస్త్రంలో ఉంది. పైగా మహాభారత యుద్ధం, శ్రీకృష్ణజననం వంటీవి ఏ కాలంలో జరిగిందో సప్తర్షిమండలంలో నక్షత్రాల గతిని, ఆపైన మన నవగ్రహాల గతిని ఆధారం చేసి నిర్దిష్టంగా గణించి పెట్టారు. పాశ్చాత్యులు ఈ ప్రమాణాలను అంగీకరించక భారతీయుల పురాణవిజ్ఞానం కేవలం కల్పితమనీ, సృష్టి అనాది కాదనీ వేరే ప్రమాణాలతో చరిత్ర నిర్మించారు. ఈ రెండు వైరుధ్యాల నడుమ భేదాలు తొలిగించేందుకు కొందరు పండితులు చేసిన ప్రయత్నాల్లో ఇది ఒకటి. ప్రాచీన ఖగోళాన్ని భారతీయ ప్రమాణబుద్ధితో వేదాలు, పురాణాలలోని వివిధ ఆధారాలను తీసుకుని రాసిన గ్రంథం ఇది. || 2030020029685 || 1950