విశ్వనాథ మధ్యాక్కఱలు: కూర్పుల మధ్య తేడాలు

→‎విశ్వనాథ మధ్యాక్కఱలు: మధ్యాక్కఱ అంటే ఏమిటో
పంక్తి 1:
= విశ్వనాథ మధ్యాక్కఱలు =
ముందుగా మధ్యాక్కఱ అంటే ఏమిటో తెలుసు కుందాము. మధ్యాక్కఱ అనేది ఒక తెలుగు ఛందో ప్రక్రియ. ఇందులో వ్రాసిన పద్యాలు ఈ క్రింది పద్య లక్షణములు కలిగి ఉంటాయి:
1. ప్రతి పద్యములో 4 పాదములు ఉండును.

2. ప్రాస నియమం కలదు

3. ప్రతి పాదమునందు నాల్గవ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము

4. ప్రతి పాదమునందు ఆరు గణములు ఈ విధంగా ఉంటాయి రెండు ఇంద్ర గణములు, ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణములు, ఒక సూర్య గణములుండును.

విశ్వనాథ మధ్యాక్కఱలు పేరు మీద యీ క్రింద చెప్పా బడిన శతకములు చూడ వచ్చు.