విశ్వనాథ మధ్యాక్కఱలు: కూర్పుల మధ్య తేడాలు

→‎విశ్వనాథ మధ్యాక్కఱలు: మధ్యాక్కఱ లలో యతి
పంక్తి 1:
= విశ్వనాథ మధ్యాక్కఱలు (మధ్యాక్కరలు) =
ముందుగా మధ్యాక్కఱ (మధ్యాక్కర) అంటే ఏమిటో తెలుసు కుందాము. మధ్యాక్కఱ అనేది ఒక తెలుగు ఛందో ప్రక్రియ. ఇందులో వ్రాసిన పద్యాలు ఈ క్రింది పద్య లక్షణములు కలిగి ఉంటాయి:

1. ప్రతి పద్యములో 4 పాదములు ఉండును.

2. ప్రాస నియమం కలదు

3. ప్రతి పాదమునందు నాల్గవ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము

4. ప్రతి పాదమునందు ఆరు గణములు ఈ విధంగా ఉంటాయి రెండు ఇంద్ర గణములు, ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణములు, ఒక సూర్య గణములుండును.

గమనిక: మధ్యాక్కఱ లలో యతి నాల్గవ గణమా లేక ఐదవ గణమా అనే చర్చ చాలా కాలం నుంచి ఉన్నదే. శాసనాలలో, నన్నయ వ్రాసిన మధ్యాక్కఱలలో ఐదవ గణముపైన యతి ఉంచి నట్టు, ఎఱ్ఱన వ్రాసిన మధ్యాక్కఱలో నాల్గవ గణముపైన యతి ఉంచి నట్టు తెలుస్తుది. ఇటీవల విశ్వనాథ సత్యనారాయణ తన కల్పవృక్షములో నాలుగవ, ఐదవ గణముల రెంటిపై యతి నుంచారు, కాని విశ్వనాథ వారు ప్రత్యేకముగా వ్రాసిన "విశ్వనాథ మధ్యాక్కఱలలో" నన్నయలా ఐదవ గణముపైన యతి నుంచారు.

విశ్వనాథ మధ్యాక్కఱలు పేరు మీద యీ క్రింద చెప్పా బడిన శతకములు చూడ వచ్చు.