వెలమ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 15:
====పద్మనాయకులు====
 
కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఓరుగంటి దుర్గ రక్షణ 77 పద్మనాయకులకునాయకులకు అప్పగించాడు. వీరిలో అధికులు రేచెర్ల వంశము వారు <ref>ప్రతాపరుద్ర చరిత్రము, ఏకాంబరనాథకవి, సం: ముదిగొండ వీరేశలింగ శాస్త్రి, శైవప్రచారిణీగ్రంథమాల, వరంగల్</ref>. సింథియా టాల్బోట్ సిద్ధాంతము ప్రకారము పద్మనాయకులందరూ వెలమలు కారనియూ, వారిలోని రేచెర్ల వంశమువారే వెలమలనియూ వాదన<ref>Pre-colonial India in Practice: Society, Region and Identity in Medieval Andhra, C. Talbot, 2001, Oxford University Press, p. 191, ISBN:0195136616 </ref>. భీమేశ్వర పురాణము లో శూద్రులలో శాఖలుగా 'వెలమలు' 'పద్మనాయకులు' వేర్వేరుగా చెప్పబడిరి<ref>Musunuri Nayaks: A Forgotten Chapter of Andhra History, M. Somasekhara Sarma, 1948, Andhra University Press, Waltair </ref>. అటులనే ఒక తెలంగాణా శాసనములో (క్రీ. శ. 1613) ఒకనిని వెలమగా మరొకనిని పద్మనాయకునిగా పరిగణించబడిరి. దీనిని బట్టి పద్మనాయకులలో మహాయోధులైన పలు కులముల వారున్నారని చెప్పవచ్చును.
 
"....అందు పద్మనాయకులన, వెలమలన, కమ్మలన త్రిమార్గ గంగాప్రవాహంబులుంబోలె గొత్రంబులన్నియేని జగత్పవిత్రంబులై ప్రవహింపచుండ"<ref>శ్రీనాథ, భీమేశ్వర పురాణము</ref>.
"https://te.wikipedia.org/wiki/వెలమ" నుండి వెలికితీశారు