"తేనె" కూర్పుల మధ్య తేడాలు

1 byte added ,  4 సంవత్సరాల క్రితం
* ఒక పౌండు తేనెకోసం తేనెటీగలు సుమారు 55 వేల మైళ్ల దూరం ప్రయాణించి 20 లక్షల పూలను సందర్శిస్తాయని తెలుసా.
* విడిగా అమ్మే తేనెలో కొంత చక్కెరపాకాన్నీ కలుపుతుంటారు. అచ్చంగా పట్టు నుంచి తీసినదేదో తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు. <!-- కాబట్టి రాష్ట్రప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖవారు తయారుచేసి సీలువేసిన తేనె అయితే ఉత్తమం. హిమాలయ, డాబర్, జెండూలాంటి పేరున్న కంపెనీల హనీ అయినా మంచిదే! -->
*తేనే నిజమైనది అవునా కాదా అని తెలుసుకోవాలి అంటే ఒక స్పూన్ తేనెను తీసుకొని నీటిలో వెయ్యాలి. అది త్వరగా కరిగిపోతే మంచి తేనే కాదు. ఒరిజినల్ తేనే నీటిలో ఆలస్యంగా కరుగుతుంది.....
 
== బయటి లింకులు ==
5,722

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2064255" నుండి వెలికితీశారు