అట్లూరి పుండరీకాక్షయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''అట్లూరి పుండరీకాక్షయ్య''' ([[ఆగష్టు 19]], [[1925]] - [[ఫిబ్రవరి 2]], [[2012]]), తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు నటుడు. ఎన్.టి.ఆర్ తో కలిసి "[[నేషనల్ ఆర్ట్ థియేటర్]]" స్థాపించి [[నాటకాలు]] వేసిన అనుభవం ఆయనకుంది. [[మహామంత్రి తిమ్మరుసు]], [[శ్రీకృష్ణావతారం]], భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. మహమ్మద్ రఫీని తెలుగు శ్రోతలకు దగ్గరైంది ఈయన సినిమాల ద్వారానే. [[కర్తవ్యం]] సినిమాలో విలన్ గా నటుడిగా తెరమీదకు వచ్చాడు.
 
==బాల్యం==
ఆయన కృష్ణా జిల్లా [[కైకలూరు]] దగ్గరున్న [[మెకాసా కలవపూడి]]లో [[ఆగస్టు 19]], [[1925]]లో పుట్టాడు. ఐదవ తరగతి వరకు అక్కడే చదివాడు. తరువాత వాళ్ళ తండ్రి బెజవాడకు మకాం మార్చడంతో నాన్నకు సహాయంగా ఉండాలని 8వ తరగతితో చదువు ఆపేశాడు. [[ప్రహ్లాద]] సినిమాలో మొట్టమొదటిసారిగా నటించాడు. తరువాత వాళ్ళ మామయ్య రైస్ మిల్లులో అకౌంట్లను చూసే పనిలో కుదురుకుని అప్పుడప్పుడు [[నాటకాలు]] వేస్తుండేవాడు. అక్కడే [[ఎన్.టి.ఆర్]] తో పరిచయం ఏర్పడింది. తరువాత రామారావు సినిమాల్లో వేషాల కోసం మద్రాసుకు వెళ్ళడంతో ఆయన తమ్ముడు త్రివిక్రమరావుతో కలిసి నేషనల్ ఆర్ట్స్ నిర్వహించేవాడు.
 
==సినిమా పరిచయం==