భీమనేని శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఓక → ఒక, ని → ని (2), కధ → కథ, ప్రాధమిక → ప్రాథమిక, → (20), , using AWB
పంక్తి 54:
మళ్ళీ బి.గోపాల్ గారిదగ్గర పని చేయడానికెళ్ళాడు. అప్పుడే [[దగ్గుబాటి వెంకటేష్]] తో పరిచయం. ఆయన ఇతని పని చూసి సంతృప్తి చెంచి [[రామానాయుడు|రామానాయుడి]] గారితో చెప్పడంతో ఆయన ఇతడికి కబురుచేశారు. నీగురించి చాలా విన్నానయ్యా, మనిద్దరికీ అవగాహన రావడానికి నా బ్యానర్ లో ఓ చిత్రానికి కోడైరక్టర్ గా పనిచెయ్యి తర్వాత చిత్రానికి నిన్ను దర్శకుడిని చేస్తాన’ని చెప్పారు. అలా [[పరువు ప్రతిష్ట]]కి పనిచేశాడు. గుహనాధన్ గారు దానికి దర్శాకుడు. అలాగే ఆసినిమా హిట్టవడం, ఇతని వర్క్ నాయుడుగారికి నచ్చడం, ఆయన సబ్జెక్ట్ చూసుకోవయ్యా’ అని చెప్పడం జరిగిపోయూయి.
 
ఇతడు ఆప్రయత్నాల్లో ఉండగానే ఎడిటర్ మోహన్ గారి దగ్గర్నుండి కబురు. [[ముత్యాల సుబ్బయ్యగారిసుబ్బయ్య]]గారి దర్శకత్వంలో 'పల్నాటి పౌరుషం ' అనే సినిమాకి పనిచెయ్యమని. ఆయన తర్వాత చిత్రానికి ప్రామిస్ చేశారు. చేశాడు కానీ ఆసినిమా దెబ్బతినటంతో ఆయన నిరాశ చెందాడు. ఇతడు కొంతకాలం ఆయన్ని ఎదుర్కోలేక పోయాడు. అసలే ఇప్పుడు సినిమా దెబ్బతింది దానికి తగ్గటు కొత్త డైరక్టర్ తో సినిమా అంటే కష్టం గదాని. కాని ఆయన ఇచ్చిన మాట మీద నిలబడి నాకు కబురుచేసి సబ్జెక్ట్ చూడమన్నారు. ఈవిషయంలో వాళ్ళ పెద్దబ్బాయి రాజా ఇతడికి చాలా సపోర్ట్ చేశాడు. . అలా వెతికి పట్టుకున్నదే శుభమస్తు చిత్ర కథ.
రెండు పెద్ద బ్యానర్లు ఇద్దరు మంచి నిర్మాతల మధ్య ఇతడి మొదటి సినిమా అలా దోబూచులాడింది. మోహన్ గారి సబ్జెక్ట్ ఒకే అవ్వడంతో విషయం నాయుడిగారికి చెప్పాడు. ఆయన ఏంటయ్యా నాబ్యానర్ లో దర్శకుడిని చేస్తానంటే ఇంతవరకూ ఎదురు చెప్పినవాళ్ళు లేరు నువ్వేమో వేరే ప్రపోజల్ గురించి చెబుతున్నావు నీయిష్టం ఆలోచించుకో అన్నారు. సబ్జెక్ట్ నచ్చడంతో ఆయనకు సారీ చెప్పి శుభమస్తు మొదలు పెట్టాడు.