ఎం.ఎస్. చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

ప్రస్తుత పరిణితి
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
==ఆంధ్ర నాటక రంగస్థల అభివృద్ధికి కృషి==
నిర్విరామంగా కళాశాల స్థాయిలోను పరిషత్ విభాగాల్లోను [[విజయవాడ]] నగరమందు కల సంస్థలతో మమేకమై ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో రాష్రమంతా తిరుగుతూ అన్ని సమాజాలవారు ప్రదర్శిస్తున్న నాటక ప్రదర్శనలను గమనించిన తర్వాత కనిపించిన కొరత...... దాదాపు ఏ నాటకంలోను యువకళాకారులు కనిపించక పోవటం. ఒకవేళ ఏ నాటకంలోనైన ఉన్నవారికి అసలు ప్రాధాన్యత లేకపోవటం. మనసుని కలవరపెట్టి మనసులో ఓ మంచి జీవితాశయాన్ని నాటింది. కేవలం యువ కళాకారులతోనే నాటక ప్రదర్శనలు చేస్తే గొప్పగా ఉంటుందన్న ఆలోచనలో రంగస్థల యువ కళాకారులను తీర్చిదిద్దటం కోసం 2001వ సంవత్సరములో '''న్యూస్టార్స్ మోడ్రన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ ఫేర్ అసోసియేషన్''' అనే సమాజాన్ని విజయవాడ నగరమందు స్థాపించటం జరిగింది. అప్పటికే రైల్వే ఉద్వోగానికి అర్హుడై ఉన్నప్పటికి నాటకరంగం పట్ల మక్కువతో ఉద్వోగ అవకాశాన్ని వదుకుని ఎంచుకన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. కేవలం యువ కళాకారులతో తెలుగు నాటకరంగంలో ఎన్నో ప్రయోగాత్మక నాటక ప్రదర్శనలతో ముందుకి ఉరుకుతున్నాడు.
 
==పురస్కారాలు==
పంక్తి 23:
# పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల యువ పురస్కారం 2011
# సంస్కృతిక శాఖ వారు నిర్వహించిన ఉత్తమ నాటక రచనల పోటిలలో చారిత్రాత్మక విభాగంలో మొదటి 3 ఉత్తమ రచనలలో ఎం.ఎస్.చౌదరి గారు రచించిన " కొమరం భీం " కూడా ఒకటి.
# 2014 [[గుంటూరు]] హిందు కళాశాల లలిత కళా సమితి వారు సినీ మరియు రంగస్థల రంగాలలో చేస్తున్న సేవకుగాను లలిత కళా వైజంతి పురస్కారం.
 
=== పొందిన మరికొన్ని బహుమతులు ===
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎస్._చౌదరి" నుండి వెలికితీశారు